చైనాలో 2021 యూత్ ఆసియా క్రీడలు
Sakshi Education
కోవిడ్-19 జన్మస్థానమైన చైనాలోనే యూత్ ఆసియా క్రీడలు జరుగుతాయని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఏప్రిల్ 1న వెల్లడించింది.
రెండో ర్యాంక్‌లో రెజ్లర్ బజరంగ్
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ 59 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 60 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ రషిదోవ్ (రష్యా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దౌలత్ నియాజ్‌బెకోవ్ (కజకిస్తాన్–56 పాయింట్లు), ఇస్మాయిల్ ముస్జుకజెవ్ (హంగేరి–41 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్ ప్రకారం ఈ నలుగురికి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో టాప్–4లో సీడింగ్ లభించడం ఖాయమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 యూత్ ఆసియా క్రీడలు
ఎప్పుడు : 2021 నవంబరు 20 నుంచి 28 వరకు
ఎవరు : ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ)
ఎక్కడ : శాంతౌ, చైనా
2021 నవంబరు 20 నుంచి 28 వరకు చైనాలోని శాంతౌలో ఈ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది.
రెండో ర్యాంక్‌లో రెజ్లర్ బజరంగ్
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ 59 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 60 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ రషిదోవ్ (రష్యా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దౌలత్ నియాజ్‌బెకోవ్ (కజకిస్తాన్–56 పాయింట్లు), ఇస్మాయిల్ ముస్జుకజెవ్ (హంగేరి–41 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్ ప్రకారం ఈ నలుగురికి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో టాప్–4లో సీడింగ్ లభించడం ఖాయమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 యూత్ ఆసియా క్రీడలు
ఎప్పుడు : 2021 నవంబరు 20 నుంచి 28 వరకు
ఎవరు : ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ)
ఎక్కడ : శాంతౌ, చైనా
Published date : 02 Apr 2020 03:12PM