చాంపియన్స్ అవార్డుకి ఎంపికైన భారతీయురాలు?
Sakshi Education
భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది.
అగ్రరాజ్యం అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరాటంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా ప్రభుత్వం అందించే ‘చాంపియన్స్ అవార్డు’కి ఎంపికైన భారతీయురాలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్
ఎందుకు : వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్నందున

Published date : 25 Feb 2021 06:11PM