భారత్‌లో తొలి గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
Sakshi Education
గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల కోసం భారత్‌లో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ‘ఇమేజ్’ పేరుతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) దీనిని నెలకొల్పింది.
ఈ రంగాల్లో మేధో సంపత్తిపై దృష్టిసారించిన కంపెనీలకు ఇది తొలి ఇంక్యు బేషన్ సెంటర్ కావడం విశేషం. ఎస్‌టీపీఐ ఫెసిలిటీలో 10,000 చదరపు అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు.
స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్, హైదరాబాద్ ఏంజిల్స్, హైసియా, ఐఐఐటీ హైదరాబాద్, టై హైదరాబాద్‌తో ఇమేజ్ కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇమేజ్ పేరుతో గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ)
ఎక్కడ : హైదరాబాద్

Published date : 18 Feb 2020 05:51PM