బ్యాటరీ ఆపరేటెడ్ మాస్క్‌లు రూపొందించిన భారత ఐఐటీ?
Sakshi Education
మాస్క్ ధరిస్తే అందాల్సిన ప్రాణవాయువు స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు ఐఐటీ-ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులు బ్యాటరీ ఆపరేటెడ్ మాస్క్‌లు రూపొందించారు.
ఈ మాస్క్‌లు ధరిస్తే ఆక్సిజన్ అందాల్సిన స్థాయిలో అందుతుంది. వీటిని ముందుగా క్రీడాకారులకే ఇప్పించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయించింది. టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత అథ్లెట్లకు ఇలాంటి మాస్క్‌లైతే సౌకర్యవంతంగా ఉంటాయని, వాళ్ల శిక్షణకు ఢోకా ఉండదని ఐఓఏ భావించింది. ఈ మాస్క్‌ల ధర రూ. 2,200గా ఉంది.
హాకీలో ఇద్దరు తాత్కాలిక కోచ్‌ల నియామకం
భారత హాకీ జట్టులో సహాయ బృందంలోని కోచ్‌లు ఇటీవల ఒక్కొక్కరుగా రాజీనామా చేయడంతో హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఇద్దరు కోచ్‌లను తాత్కాలిక పద్ధతిలో నియమించింది. హెడ్ కోచ్ గ్రాహం రీడ్ పని ఒత్తిడి తగ్గేందుకు బ్రామ్ లొమన్స్, డెన్నిస్ వాన్ డి పోల్‌లను 10 వారాల కోసం నియమించారు. లొమన్స్ డ్రాగ్ ఫ్లికర్స్‌కు... వాన్ డి పోల్ గోల్‌కీపర్లకు కోచ్‌గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాటరీ ఆపరేటెడ్ మాస్క్‌లు రూపొందించిన భారత ఐఐటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ఐఐటీ-ఖరగ్‌పూర్
ఎందుకు : మాస్క్ ధరిస్తే అందాల్సిన ప్రాణవాయువు స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు

Published date : 01 Oct 2020 12:33PM