బ్రిటన్‌తో దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందం
Sakshi Education
బ్రిటన్‌తో ప్రత్యేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై దక్షిణ కొరియా జూన్ 10న ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదాన్ని పొందిన తరువాతే ఒప్పందం ఖరారు కానున్నది.దక్షిణ కొరియా ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది అక్టోబరు 31లోగా ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.ఆటో విడి భాగాలు, ఆటో మొబైల్స్ వంటి దక్షిణ కొరియా ఎగుమతులపై ఎటువంటి సుంకాలు విధించకపోవడం వంటి అంశాలు ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : దక్షిణ కొరియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : దక్షిణ కొరియా
Published date : 11 Jun 2019 06:50PM