అత్తివరదరాజస్వామి ఉత్సవాలు ముగింపు
Sakshi Education
తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో నిర్వహించిన అత్తివరదరాజస్వామి ఉత్సవాలు ఆగస్టు 17న ముగిశాయి.
ఆగస్టు 17న రాత్రి పది గంటల సమయంలో వరదరాజస్వామి అనంత సరస్సులోకి ప్రవేశించారు. 2019, జూలై 1న అత్తివరదర్ ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 40 సంవత్సరాలకు ఒక్కసారి 48 రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్తివరదరాజస్వామి ఉత్సవాలు ముగింపు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎక్కడ : వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం, తమిళనాడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్తివరదరాజస్వామి ఉత్సవాలు ముగింపు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎక్కడ : వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం, తమిళనాడు
Published date : 19 Aug 2019 05:27PM