ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కు స్వర్ణం
Sakshi Education
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ బజరంగ్ పూనియాకు స్వర్ణ పతకం లభించింది.
చైనాలోని జియాన్‌లో ఏప్రిల్ 24న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 12-7 పాయింట్ల తేడాతో సయాత్‌బెక్ ఒకాసోవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల 79 కేజీల విభాగంలో ప్రవీణ్ రాణా రజతం, 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్ కాంస్య పతకం సాధించారు.
2019 ఏడాది ఆరంభంలో డాన్ కొలోవ్ అంతర్జాతీయ టోర్నీలో బజరంగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : బజరంగ్ పూనియా
ఎక్కడ : జియాన్, చైనా

Published date : 24 Apr 2019 05:10PM