ఆర్థిక మంత్రితో ప్రధాని మోదీ సమావేశం
Sakshi Education
కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16న సమావేశమయ్యారు.
2020–21లో భారత్ వృద్ధి 1.1 శాతం: ఎస్‌బీఐ
కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.1 శాతానికి పడిపోయే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏప్రిల్ 16న వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు
ఈ సందర్భంగా ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశంపై చర్చించారు. అలాగే భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చలు జరిపారు.
2020–21లో భారత్ వృద్ధి 1.1 శాతం: ఎస్‌బీఐ
కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.1 శాతానికి పడిపోయే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏప్రిల్ 16న వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు
Published date : 17 Apr 2020 06:49PM