Skip to main content

అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు

భారత్‌లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రితో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18న చర్చలు జరిపారు.
ఈ సంద ర్భంగా రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించిన పది ఒప్పందాలను ఇరుదేశాధినేతలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలన్నీ సహకరించు కునే వేదిక(కాంప్రిహెన్సివ్ కాన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టైజం) ఏర్పాటుకు ఈ  మోదీ, మాక్రి మద్దతు ప్రకటించారు. అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఇద్దరు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రితో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు
 ఎప్పుడు  : ఫిబ్రవరి 18
 ఎక్కడ  : న్యూఢిల్లీ
Published date : 19 Feb 2019 05:44PM

Photo Stories