Skip to main content

అఫ్గానిస్తాన్ లో గురుద్వారాపై దాడి

కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న ఓ గురుద్వారాపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేశారు.
Current Affairsమార్చి 25న జరిగిన ఈ ఘటనలో 25 మంది మరణించగా, 8 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అఫ్గాన్ బలగాలు గురుద్వారా వద్దకు వచ్చి దాదాపు 80 మంది మహిళలు, పిల్లలను కాపాడారు. ఉగ్రవాదులు చేసిన ఈ దుశ్చర్యను అఫ్గాన్ దేశాధినేతలతో పాటు భారత ప్రధాని మోదీ కూడా ఖండించారు.
Published date : 27 Mar 2020 11:45AM

Photo Stories