అనురాగ్ విశ్వవిద్యాలయంతో ఏ రాష్ట్ర పోలీసు శాఖ ఎంఓయూ చేసుకుంది?
మరోవైపుటీఎస్ పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ సెల్‌లను యాక్సెస్ చేయడానికి, సైబర్ క్రైమ్ రంగంలో వస్తున్న నూతన పోకడలపై అనురాగ్ వర్సిటీ విద్యార్థులు అధ్యయనం చేయడానికి ఈ ఒప్పందం అనుమతించనుంది. ఐదేళ్లపాటు ఈ ఎంవోయూ అమలు కానుంది.
ఉన్నత విద్యా మండలి–టీసీఎస్ భాగస్వామ్య ఒప్పందం
విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థుల నైపుణ్యానికి పదును పెట్టే దిశగా తెలంగాణ ఉన్నత విద్యామండలి అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ టీసీఎస్ (అయాన్)తో ఆగస్టు 17న భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా గణితం, గణాంకాలు, డేటాసైన్స్‌పై టీసీఎస్‌తో కలిసి శిక్షణ ఇస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :అనురాగ్ విశ్వవిద్యాలయంతో ఏ రాష్ట్ర పోలీసు శాఖ ఎంఓయూ చేసుకుంది?
ఎప్పుడు : ఆగస్టు17
ఎవరు :తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ
ఎందుకు :సైబర్ సెక్యూరిటీ (సీఎస్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రీసెర్చ్, కెపాసిటీ బిల్డింగ్ రంగాల్లో పరస్పర సహకారం కోసం...