అమర జవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం
Sakshi Education
పుల్వామ ఉగ్రదాడిలో అసువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులు అర్పించింది.
అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 22న ఒక ప్రకటన చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: అమర జవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ఎవరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎందుకు : పుల్వామ ఉగ్రదాడిలో అసువులు బాసిన 40మంది జవాన్లకు
ఎక్కడ : తెలంగాణ

Published date : 23 Feb 2019 06:09PM