Skip to main content

ఆలిండియా రేడియోతో బీసీసీఐ ఒప్పందం

ఆలిండియా రేడియో(ఏఐఆర్)తో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెప్టెంబర్ 10న ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం భారత క్రికెట్ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు దేశవాలీ క్రికెట్ మ్యాచ్‌ల(పురుషుల, మహిళల) లైవ్ కామెంట్రీని ఏఐఆర్ ప్రసారం చేయనుంది. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డేతో ఈ కామెంట్రీ మొదలవనుంది. ఈ ఒప్పందం కాలపరిమితి రెండేళ్లు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆలిండియా రేడియో(ఏఐఆర్)తో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)
ఎందుకు : క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ కామెంట్రీని ఏఐఆర్ ప్రసారం చేసేందుకు
Published date : 11 Sep 2019 05:18PM

Photo Stories