Skip to main content

Aarti Holla-Maini Appointed as Director of UNOOSA: ఐరాస అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన బ్రిటన్‌ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన ఆర్తి హోల్లా-మైనీని వియన్నాలోని ఐక్యరాజ్యసమితి (అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం) ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ (UNOOSA) డైరెక్టర్‌గా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎంపిక చేశారు.
 Aarti Holla-Maini Appointed as Director of UNOOSA
Aarti Holla-Maini Appointed as Director of UNOOSA

అంతరిక్ష అన్వేషణలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి; స్థిరమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో అంతరిక్ష, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే ల‌క్ష్యంగా యూఎన్‌ఓఓఎస్‌ఏ కృషి చేస్తోంది
అంతరిక్ష రంగంలో ఆర్తీకి 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె నార్త్‌స్టార్ ఎర్త్ & స్పేస్‌లో సస్టైనబిలిటీ, పాలసీ & ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసింది.అంతకు ముందు, హోల్లా-మైనీ గ్లోబల్ శాటిలైట్ ఆపరేటర్స్ అసోసియేషన్‌లో సెక్రటరీ జనరల్‌గా 18 సంవత్సరాలు కొనసాగారు.

 Daily Current Affairs in Telugu: 28 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 28 Jun 2023 07:30PM

Photo Stories