66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
Sakshi Education
ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఆగస్టు 9న ప్రకటించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు అవార్డు విజేతల జాబితాను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అందజేశారు.
2019, ఏప్రిల్‌లో ఈ అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మహానటి, రంగస్థలం, అ!, చి‘‘ల‘‘సౌ‘‘ సినిమాలకు అవార్డులు లభించాయి.
66వ జాతీయ పురస్కారాలు
ఉత్తమ నటుడు : ఆయుష్మాన్ ఖురానా
ఉత్తమ నటి : కీర్తి సురేశ్ (మహానటి)
ఉత్తమ దర్శకుడు : ఆదిత్య ధర్(ఉడి)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : మహానటి
బెస్ట్ మేకప్, విజువల్ ఎఫెక్ట్ : అ!
ఒరిజినల్ స్కీన్ర్ ప్లే : చి.ల.సౌ
ఉత్తమ ఆడియోగ్రఫీ : రంగస్థలం
ఉత్తమ తమిళ చిత్రం : బారమ్
ఉత్తమ కన్నడ సినిమా : నాతిచరామి
ఉత్తమ యాక్షన్ సినిమా : కేజీఎఫ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : పద్మావత్
ఉత్తమ ఉర్దూ చిత్రం : హమీద్
ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ : ఉత్తరాఖండ్
జాతీయ ఉత్తమ హిందీ సినిమా : అంధాధున్
ప్రజాదరణ పొందిన సినిమా : బదాయిహో (హిందీ)
ఉత్తమ సామాజిక చిత్రం : ప్యాడ్‌మాన్ (హిందీ)
ఉత్తమ సహాయనటి : సురేఖ సిక్రీ(బదాయిహో)
ఉత్తమ సహాయ నటుడు : స్వానంద్ కిర్‌కిరే (చంబక్)
ఉత్తమ గాయకుడు : అరిజిత్ సింగ్(పద్మావత్)
ఉత్తమ గాయని : బిందు మాలిని (నాతిచరామి)
ఉత్తమ సాహిత్యం : నాతిచరామి (కన్నడ)
బెస్ట్ ఎడిటింగ్ : నాతిచరామి (కన్నడ)
బెస్ట్ డైలాగ్స్ : తరీఖ్
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : ఉడి (హిందీ)
ఉత్తమ బాల నటులు : పీవీ రోహిత్ (కన్నడ), సందీప్ సింగ్(పంజాబీ), తల్హా అర్‌షాద్(ఉర్దూ), శ్రీనివాస్ పొకాలే(మరాఠి)
ఉత్తమ బాలల చిత్రం : సర్కారీ హిరియా ప్రాథమిక శాల, కాశరగోడు(కన్నడ)
ఉత్తమ సినీ విమర్శకులు : బ్లాసే జానీ(మలయాళం), అనంత్ విజయ్(హిందీ)
నర్గీస్ దత్ అవార్డు : వండల్లా ఎరడల్లా(కన్నడ)

Published date : 09 Aug 2019 07:08PM