18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
Sakshi Education
దక్షిణాది రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు 18 నెలలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది.
తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌సీఐ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విక్టర్ అమల్‌రాజ్ ఏప్రిల్ 7న ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)
ఎక్కడ : దక్షిణాది రాష్ట్రాలకు
ఎందుకు : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)
ఎక్కడ : దక్షిణాది రాష్ట్రాలకు
ఎందుకు : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు
Published date : 08 Apr 2020 05:44PM