Skip to main content

Vladimir Putin: మదర్‌ హీరోయిన్‌ అవార్డు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోవియట్‌ శకం నాటి మదర్‌ హీరోయిన్‌ టైటిల్‌ అవార్డును పునరుద్ధరించారు.
russian mother heroine award

పది మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిని పుతిన్‌ ఈ అవార్డుతో సత్కరిస్తారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యా అధికారిక డిక్రీ ప్రకారం–రష్యా ఫెడరేషన్‌ పౌరులై ఉండి, పదిమంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు మాత్రమే ఈ అవార్డును ప్రధానం చేస్తారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Dec 2022 05:04PM

Photo Stories