Skip to main content

National Sports Awards 2021: జాతీయ క్రీడా పురస్కారాల పూర్తి జాబితా

Neeraj Chopra-Khel Ratna Award

అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభాపాటవాలతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న భారత మేటి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నవంబర్‌ 13న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా 2021 సంవత్సరానికిగాను క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. అవార్డు విజేతల వివరాలు ఇలా..

 

మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న 2021(12):

2021 ఏడాదికిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న’కు ఒకేసారి అత్యధికంగా 12 మందిని ఎంపిక చేశారు. గతంలో 2020లో ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి ఖేల్‌ రత్న అవార్డును ఇచ్చారు. ‘ఖేల్‌ రత్న’ అవార్డీలకు రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు.

సంఖ్య

పేరు

 క్రీడాంశం

1

నీరజ్‌ చోప్రా

అథ్లెటిక్స్‌

2

మిథాలీ రాజ్‌

క్రికెట్‌

3

సునీల్‌ ఛెత్రి

ఫుట్‌బాల్‌

4

రవికుమార్‌ దహియా

రెజ్లింగ్‌

5

పీఆర్‌ శ్రీజేశ్‌

హాకీ

6

లవ్లీనా బోర్గోహెయిన్‌

బాక్సింగ్‌

7

ప్రమోద్‌ భగత్‌

పారా బ్యాడ్మింటన్‌

8

సుమీత్‌ అంటిల్‌

పారా అథ్లెటిక్స్‌

9

అవని లేఖరా

పారా షూటింగ్‌

10

కృష్ణ నాగర్‌

పారా బ్యాడ్మింటన్‌

11

మనీశ్‌ నర్వాల్‌

పారా షూటింగ్‌

12

మన్‌ప్రీత్‌ సింగ్‌

హాకీ

 

అర్జున అవార్డు 2021(35):

2021 ఏడాదికి మొత్తం 35 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ, ప్రతిమ, ప్రశంసాపత్రం ఇచ్చారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

అర్పిందర్‌ సింగ్‌

అథ్లెటిక్స్‌

2

సిమ్రన్‌జీత్‌ కౌర్‌

బాక్సింగ్‌

3

శిఖర్‌ ధావన్‌

క్రికెట్‌

4

భవానీ దేవి చదలవాడ ఆనంద సుందరరామన్‌

ఫెన్సింగ్‌

5

మౌనిక

హాకీ

6

వందన కటారియా

హాకీ

7

సందీప్‌ నర్వాల్‌

కబడ్డీ

8

హిమాని ఉత్తమ్‌ పరబ్‌

మల్లకంబ్‌

9

అభిషేక్‌ వర్మ

షూటింగ్‌

10

అంకిత రైనా

టెన్నిస్‌

11

దీపక్‌ పునియా

రెజ్లింగ్‌

12

దిల్‌ప్రీత్‌ సింగ్‌

హాకీ

13

హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌

హాకీ

14

రూపీందర్‌ పాల్‌ సింగ్‌

హాకీ

15

సురేందర్‌ కుమార్‌

హాకీ

16

అమిత్‌ రోహిదాస్‌

హాకీ

17

బీరేంద్ర లక్రా

హాకీ

18

సుమిత్‌

హాకీ

19

నీలకంఠ శర్మ

హాకీ

20

హార్దిక్‌ సింగ్‌

హాకీ

21

వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌

హాకీ

22

గుర్జాంత్‌ సింగ్‌

హాకీ

23

మన్‌దీప్‌ సింగ్‌

హాకీ

24

షంషేర్‌ సింగ్‌

హాకీ

25

లలిత్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌

హాకీ

26

వరుణ్‌ కుమార్‌

హాకీ

27

సిమ్రత్‌జీత్‌ సింగ్‌

హాకీ

28

యోగేశ్‌ కథూనియా

పారా అథ్లెటిక్స్‌

29

నిషధ్‌ కుమార్‌

పారా అథ్లెటిక్స్‌

30

ప్రవీణ్‌ కుమార్‌

పారా అథ్లెటిక్స్‌

31

భవీనా పటేల్‌

పారా టేబుల్‌ టెన్నిస్‌

32

హర్వీందర్‌ సింగ్‌

పారా ఆర్చరీ

33

శరద్‌ కుమార్‌

పారా అథ్లెటిక్స్‌

34

సుహాస్‌ యతిరాజ్‌

పారా బ్యాడ్మింటన్‌

35

సింగ్‌రాజ్‌ అధాన

పారా షూటింగ్‌

 

ద్రోణాచార్య అవార్డు 2021: లైఫ్‌ టైమ్‌ కేటగిరీ(5)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

టీ.పీ.ఉసెప్‌

అథ్లెటిక్స్‌

2

సర్కార్‌ తల్వార్‌

క్రికెట్‌

3

సర్పాల్‌సింగ్‌

హాకీ

4

అషాన్‌ కుమార్‌

కబడ్డీ

5

తపన్‌ కుమార్‌ పాణిగ్రహి

స్విమ్మింగ్‌

 

ద్రోణాచార్య అవార్డు 2021: రెగ్యులర్‌ కేటగిరీ(5)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

పి రాధాకృష్ణన్‌ నాయర్‌

అథ్లెటిక్స్‌

2

సంధ్య గురుంగ్‌

బాక్సింగ్‌

3

ప్రీతమ్‌ సివాచ్‌

హాకీ

4

జైప్రకాశ్‌ నౌటియాల్‌

పారా షూటింగ్‌

5

         సుబ్రమణియన్‌ రామన్‌

టేబుల్‌ టెన్నిస్‌

 

ద్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు (5):

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

కె.సి లేఖ

బాక్సింగ్‌

2

అభిజీత్‌ కుంతే

చెస్‌

3

దేవేందర్‌ సింగ్‌ గర్చా

హాకీ

4

వికాస్‌

కబడ్డీ

5

సజ్జన్‌ సింగ్‌

రెజ్లింగ్‌

 

రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌(2):

సంఖ్య

విభాగం

విజేత(సంస్థ)

1

ఐడెంటిఫికేషన్‌ అండ్‌ నర్చరింగ్‌ ఆఫ్‌ బడ్డింగ్‌ అండ్‌ యంగ్‌ టాలెంట్‌:

మానవ్‌రచన ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌

2

ఎన్‌కరేజ్‌మెంట్‌ టు స్పోర్ట్స్‌ థ్రూ కార్పొరేట్‌ సోషియల్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ:

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

 

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌(ఎమ్‌ఏకేఏ) ట్రోఫీ 2021: పంజాబ్‌ యూనివర్శిటీ, చండీగఢ్‌

చ‌ద‌వండి: Padma Awards 2021: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Nov 2021 12:40PM

Photo Stories