CBSE: ఇకపై ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు!
Sakshi Education
CBSE: ఇకపై ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు!
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) బోర్డు పరీక్షలను ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. 2025–26 విద్యాసంవత్సరం నుంచి బోర్డు పరీక్షలను రెండుసార్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యా శాఖ సీబీఎస్‌ఈకి సూచించింది.
Also Read : Anugnya Scored 993/1000 Marks in TS Inter
సీబీఎస్‌ఈలో సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతి సంవత్సరం రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్‌ఈ అధికారులు వచ్చే నెలలో స్కూల్ ప్రిన్సిపాళ్లతో సమావేశం కానున్నట్లు తెలిసింది.
Published date : 27 Apr 2024 11:07AM
Tags
- Central Board of Secondary Education
- Class 10 Exams
- Class 12 Exams
- cbse.nic.in
- CBSE exams 2024
- CBSE Board Exams 2024
- cbsc 12th exams2024
- The Central Board of Secondary Education
- Henceforth CBSE exams twice a year
- sakshieducation updates
- NewDelhi
- CBSE
- BoardExams
- TwiceAYear
- Education
- acedemic year 2025-26changes