Skip to main content

CBSE : 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ ఫేక్‌ న్యూస్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ అంటూ డిసెంబ‌ర్ 11వ తేదీన (ఆదివారం) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన సమాచారం ఫేక్‌ అని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 25, 2023 తర్వాత నిర్వహించబోయే పరీక్షల కోసం ఎటువంటి షెడ్యూల్‌ను ప్రకటించలేదని పేర్కొంది.

Published date : 12 Dec 2022 08:20PM

Photo Stories