కస్టమ్స్ బ్రోకర్స్ ఎగ్జామినేషన్-2021.. పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
ఈ పరీక్ష హిందీ/ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. అభ్యర్థులు ఈ రెండింటిలో తమకు నచ్చిన భాషలో పరీక్షను రాసే వెసులుబాటు ఉంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్, ఎగ్జామ్ సెంటర్‌కు సంబంధించిన సమాచారాన్ని సీబీఐసీ,ఎన్‌ఏసీఎన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. పరీక్షకు 12రోజుల ముందు అడ్మిట్‌కార్డ్‌ను అర్హులైన అభ్యర్థుల మెయిల్ ద్వారా పంపిస్తారు.
ముఖ్యమైన సమాచారం..
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 10.02.2021
- దరఖాస్తు ఫీజు: రూ.500/-
- రాత పరీక్ష తేదీ: 24.03.2021
- ఈమెయిల్: cblre.helpline@gmail.com
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.cbic.gov.in , www.nacin.gov.in
ఇంకా చదవండి: part 1: కస్టమ్స్ బ్రోకర్స్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి అవకాశం.. సీబీఎల్‌ఆర్ ఎగ్జామినేషన్-2021 నోటిఫికేషన్ విడుదల..
Published date : 15 Jan 2021 05:26PM