బార్క్‌లో ఎమ్మెస్సీ చేస్తే నెలకు రూ.15వేల వరకు స్టైపండ్.. దాని ఇది క్వాలిఫై కావాల్సిందే..
Sakshi Education
రెండు కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్)ను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
వీటిని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/బయాలజీల నుంచి అడుగుతారు. ప్రశ్నలు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన స్థాయిలో ఉంటాయి. రెండు కోర్సులకు అవసరమైన అర్హతలు కలిగున్న అభ్యర్థులు రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ నుంచి బార్క్ వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.
ఎంపిక..
క్యాట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ప్రవేశాలను ఖరారు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది. కోర్సును గరిష్టంగా మూడేళ్లలో పూర్తి చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల ట్రైనింగ్‌కు బాండ్ రాయాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం..

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.barc.gov.in
Published date : 26 Jan 2021 02:58PM