Union Budget 2023: బడ్జెట్ 2023తో.. ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏంటో తెలుసా..?
Sakshi Education
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనుండగా.. మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి.
పెరుగనున్న ధరలు..
☛ బ్రాండెడ్ దుస్తులు
☛ సిగరెట్లు
☛ బంగారం, వెండి, డైమండ్స్
☛ వాహనాలు టైర్ల ధరలు
☛ విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు
తగ్గనున్న ధరలు..
☛ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
☛ టీవీలు, మొబైల్ కిచెన్ చిమ్మీ ధరలు తగ్గనున్నాయి
☛ పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నారు
☛ టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు
☛ లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీనీ 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు
Union Budget 2023: గుడ్ న్యూస్.. రూ.7 లక్షల వరకు నో ట్యాక్స్.. పూర్తి వివరాలు ఇవే..
Published date : 01 Feb 2023 02:01PM