‘మినీ ముంబయి’ అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1. కృష్ణ కన్హయ్య ఏ రంగానికి చెందినవారు?
1) చిత్ర కళారంగం
2) వైద్యరంగం
3) నృత్యరంగం
4) శాస్త్ర సాంకేతిక రంగం
- View Answer
- సమాధానం: 1
2. కింది వాటిలో సరైన జత ఏది?
జాబితా –1
1. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ
2. శాంతినికేతన్ విద్యా సంస్థ
3. ‘ఎ ఫ్యాషన్ ఆఫ్ డాన్స్’ గ్రంధం
4. ‘దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థ
జాబితా –2
ఎ. మృణాలిని సారాభాయి
బి. యామినీ కృష్ణమూర్తి
సి. రవీంద్రనాథ్ ఠాగూర్
డి. రవిశంకర్
1) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
2) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
- View Answer
- సమాధానం:3
3. ఆంధ్రప్రదేశ్‌లోని ఏటూరులో బయల్పడిన బుద్ధ విగ్రహమును ఏ పేరుతో వ్యవహరించారు?
1) మైత్రేయనాధుడు
2) అమితాబ్
3) బోధిసత్వుడు
4) అవలోకితేశ్వరుడు
- View Answer
- సమాధానం: 2
4. వైష్ణవ మతంలో ‘పంచరాత్ర’ క్రతువును ప్రతిపాదించిందెవరు?
1) శాండిల్యుడు
2) కశ్యపుడు
3) కౌండిన్యుడు
4) మాతంగుడు
- View Answer
- సమాధానం: 3
5. తెలుగువారి తొలి గణపతి శిల్పాన్ని ఎక్కడ పూజించారు?
1) చేజర్ల
2) బిక్కవోలు
3) త్రిపురాంతకం
4) టెక్కలి
- View Answer
- సమాధానం: 1
6. భారతదేశంలో గుజ్జర్ల ఆందోళన జరుగుతున్న రాష్ట్రం ఏది?
1) పంజాబ్
2) మధ్యప్రదేశ్
3) రాజస్థాన్
4) ఒడిషా
- View Answer
- సమాధానం: 3
7. మొగలుల కాలంలో గ్రంథాలయ రక్షణ అధికారిని ఏమంటారు?
1) పటేల్
2) సుబేదార్
3) దరోగా
4) ముక్తీ
- View Answer
- సమాధానం: 3
8. శిక్కుల ప్రార్థనాలయం నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు?
1) గురు అర్జున్‌సింగ్
2) గురు తేజ్‌బహదూర్
3) గురు అంగద్
4) గురు గోవింద్ సింగ్
- View Answer
- సమాధానం: 1
9. జతపరచండి.
పదజాలం అర్థం
1. ఉలేమాలు ఎ. పవిత్ర దానం
2. కోహినూర్ బి. పవిత్ర సైన్యం
3. ఖాల్సా సి. కాంతి పర్వతం
4. జకాత్ డి.ఇస్లాం మతాధికారులు
1) 1–సి, 2–డి, 3–ఎ, 4–బి
2) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–బి, 2–ఎ, 3–డి, 4–సి
- View Answer
- సమాధానం: 3
10. జతపరచండి.
సంవత్సరం ప్రాధాన్యత
1. 1861 ఎ. ఈస్టిండియా కంపెనీ రద్దు
2. 1858 బి.కలకత్తా సుప్రీంకోర్టు ఏర్పాటు
3. 1774 సి.సివిల్ సర్వీస్‌లకు పరీక్షా విధానం ప్రారంభం
4. 1853 డి. హైకోర్టు చట్టం చేశారు.
1) 1–సి, 2–డి, 3–ఎ, 4–బి
2) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
3) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
4) 1–డి, 2–ఎ, 3–బి, 4–సి
- View Answer
- సమాధానం: 4
11.ఉత్తర సర్కారుల్లో అలజడులను అణచివేసింది ఎవరు?
1) జార్జి రస్సెల్
2) కల్నల్ డేవిడ్సన్
3) సర్ స్లీమన్
4) కల్నల్ మెకంజీ
- View Answer
- సమాధానం: 1
12. ‘అసమర్థుని జీవయాత్ర’ అనే మనోవైజ్ఞానిక నవలలో కథానాయకుడెవరు?
1) కేశవమూర్తి
2) చౌదరయ్య
3) రామకోటయ్య
4) సీతారామారావు
- View Answer
- సమాధానం: 4
13. జతపరచండి.
జాబితా–1 జాబితా–2
1. లోహ్రీ పండుగ ఎ. పశ్చిమ బెంగాల్
2. ఓనం పండుగ బి. తెలంగాణ
3. నాగోబా జాతర సి. కేరళ
4. కల్పతరు ఉత్సవం డి. పంజాబ్
1) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
2) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
- View Answer
- సమాధానం: 3
14. బాబయ్య దర్గా ఏ ప్రాంతంలో ఉంది?
1) పెనుగొండ (అనంతపురం)
2) సోమరాజుపల్లి (ఎస్పీఎస్సార్ నెల్లూరు)
3) ఏర్పేడు (చిత్తూరు)
4) ఉలవపాడు (ప్రకాశం)
- View Answer
- సమాధానం: 1
15. రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం ఎక్కడ ఉన్నాయి?
1) అన్నవరం
2) శ్రీశైలం
3) కోటప్పకొండ
4) సింహాచలం
- View Answer
- సమాధానం: 3
16. ఎర్రకోట నిర్మాణాన్ని షాజహాన్ ఎప్పుడు పూర్తి చేయించారు?
1) 1628
2)1631
3) 1637
4) 1648
- View Answer
- సమాధానం: 4
17. ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’ అని పేరున్న ప్రాంతం ఏది?
1) ఈటానగర్
2) షిల్లాంగ్
3) అగర్తల
4) ఇంఫాల్
- View Answer
- సమాధానం: 2
18. కింది వాటిలో సరైన జత ఏది?
1. ఆత్మీయసభ–రాజా రామమోహన్ రాయ్
2. సత్యశోధక్ సమాజం – జ్యోతిబాఫూలే
3. శుది ్ధఉద్యమం–స్వామి దయానంద సరస్వతి
4. పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
19. భారత్‌లో హిందువులపై జిజియా పన్ను విధించిన తొలి ముస్లిం ఎవరు?
1) మహ్మద్ బిన్ ఖాసీం
2) మహ్మద్ గజనీ
3) ఇల్‌టుట్ మిష్
4) బాల్బన్
- View Answer
- సమాధానం: 1
20. పీష్వా పదవిని రద్దు చేసిన ఆంగ్లాధికారి ఎవరు?
1) సర్ జార్జి బార్లో
2) లార్డ్ మింటో
3) లార్డ్ హేస్టింగ్స్
4) కారన్ వాలీస్
- View Answer
- సమాధానం: 3
21. స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) లార్డ్ వారన్ హేస్టింగ్స్
2) లార్డ్ కారన్ వాలీస్
3) లార్డ్ వెల్లస్లీ
4) లార్డ్ విలియం బెంటిక్
- View Answer
- సమాధానం: 4
22. సివిల్ సర్వెంట్స్‌ను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే పద్ధతి భారత్‌లో ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది?
1) 1813
2) 1833
3) 1853
4) 1858
- View Answer
- సమాధానం: 3
23. గోహత్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందెవరు?
1) డి.కె. కార్వే
2) రామకృష్ణ పరమహంస
3) స్వామి దయానంద సరస్వతి
4) స్వామి వివేకానంద
- View Answer
- సమాధానం: 3
24. ‘నీల్ దర్పణ్’ అనే నాటకాన్ని రాసిందెవరు?
1) బి.పి. వాడియా
2) గోపాల్ హరి దేశ్‌ముఖ్
3) దీనబంధు మిత్రా
4) బంకించంద్ర ఛటర్జీ
- View Answer
- సమాధానం: 3
25. భారతదేశ ద్రాక్ష పంట రాజధాని ఏది?
1) నాసిక్
2) నాగ్‌పూర్
3) భువనేశ్వర్
4) ధన్‌బాద్
- View Answer
- సమాధానం: 1
26. ‘ప్రజాభాష జీవనది, సంస్కృతం బావి నీరు’ అన్నది ఎవరు?
1) గురునానవ్
2) కబీర్
3) చైతన్యుడు
4) సూరదాసు
- View Answer
- సమాధానం: 2
27. ‘లేవండి, మేల్కోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి’ అన్నది ఎవరు?
1) స్వామి వివేకానంద
2) రమాభాయి రనడే
3) రామకృష్ణ పరమహంస
4) జిడ్డు కృష్ణమూర్తి
- View Answer
- సమాధానం: 1
28. అష్టాదశ శక్తి పీఠాల్లో భారత్‌లో లేని శక్తి పీఠం ఏది?
1) శ్రీ శృంఖలాదేవి
2) శ్రీ శాంకరీ దేవి
3) శ్రీ ఏకవీరా దేవి
4) శ్రీ గిరిజా దేవి
- View Answer
- సమాధానం: 2
29/విజయనగర రాజ్యంలో ‘పాన్ సుపారి బజార్’ ఏ మతస్థులకు ఉద్దేశించింది?
1) బౌద్ధులు
2) జైనులు
3) పారశీకులు
4) వీరశైవులు
- View Answer
- సమాధానం: 2
30. ‘ధ్వన్యనుకరణ సామ్రాట్’ అనే బిరుదు ఎవరిది?
1) కాపురాజయ్య
2) పెద్ది రామారావు
3) నేరెళ్ళ వేణుమాధవ్
4) అడవి బాపిరాజు
- View Answer
- సమాధానం: 3
31. జతపరచండి.
సంవత్సరం
1. క్రీ.పూ. 261
2. క్రీ.పూ. 326
3. క్రీ.పూ. 516
4. క్రీ.పూ. 268
ప్రాధాన్యత
ఎ. అశోకుని పట్టాభిషేకం
బి. డేరియస్–1 భారత్ ఆక్రమణ
సి. జీలం నది యుద్ధం
డి. కళింగ యుద్ధం
1) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
2) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
3) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
4) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
- View Answer
- సమాధానం: 4
32. మహాయాన బౌద్ధానికి ‘బైబిల్’ అని ఏ గ్రంథాన్ని అంటారు?
1) లలిత విస్తార
2) మహావిభాష శాస్త్రం
3) న్యాయబిందు
4) విశుద్ధిమాగ
- View Answer
- సమాధానం: 1
33. వైష్ణవులకు, జైనులకు మధ్య మత హింసలు చోటు చేసుకున్న విజయనగర రాజుల కాలం నాటి ప్రాంతం ఏది?
1) హంపి
2) శ్రీరంగం
3) అహోబిలం
4) కంచి
- View Answer
- సమాధానం: 2
34. ప్రముఖ సంతూర్ వాయిద్య నిపుణుడు పండిట్ శివ కుమార్ శర్మ ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) జమ్మూకశ్మీర్
2) రాజస్తాన్
3) గుజరాత్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
35. ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) సంస్థ నినాదం ఏది?
1) సత్యమేవ జయతే
2) సత్యం, శివం, సుందరం
3) సుగుణమే జ్ఞానం
4) బహుజనహితాయ, బహుజన సుఖాయ
- View Answer
- సమాధానం: 4
36. జతపరచండి.
జాబితా–1 జాబితా–2
1. రామ్ నారాయణ్ ఎ. గిటార్
2. బ్రిజ్ నారాయణ్ బి. తబలా
3. సురేష్ తల్వాల్కర్ సి. సరోద్
4. విశ్వమోహన్ భట్ డి. సారంగి
1) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
2) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
- View Answer
- సమాధానం: 3
37.1893లో గణపతి ఉత్సవాలను ప్రారంభించిందెవరు?
1) గోపాలకృష్ణ గోఖలే
2) బిపిన్ చంద్రపాల్
3) బాలగంగాధర తిలక్
4) లాలా లజపతిరాయ్
- View Answer
- సమాధానం: 3
38. రెండవ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపిన పర్షియారాజు ఎవరు?
1) రెండో ఖుస్రూ
2) జెర్కసీజ్
3) డేరియస్–1
4) కాంబైసిస్
- View Answer
- సమాధానం: 1
39.కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఆనంద్‌వన్ అనే ఆశ్రమాన్ని స్థాపించిందెవరు?
1) బాబా ఆమ్టే
2) సుందరలాల్ బహుగుణ
3) మేథాపాట్కర్
4) బెజవాడ విల్సన్
- View Answer
- సమాధానం: 1
40. అవంతీనగరం అని పేరున్న ప్రాంతం ఏది?
1) మీరట్
2) గౌహతి
3) లక్నో
4) ఉజ్జయిని
- View Answer
- సమాధానం: 4
41. ‘మినీ ముంబయి’ అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1) జైపూర్
2) కోల్‌కత
3) ఇండోర్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
42. ‘నవరత్నాలు’ ఎవరి ఆస్థానంలో కీర్తిగాంచారు?
1) సముద్రగుప్తుడు
2) రామగుప్తుడు
3) రెండో చంద్రగుప్తుడు
4) శ్రీగుప్తుడు
- View Answer
- సమాధానం: 3
43.నల్లమందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేసిన ఆంగ్లేయుడు ఎవరు?
1) విలియం బెంటిక్
2) వారన్ హేస్టింగ్స్
3) డల్హౌసీ
4) కానింగ్
- View Answer
- సమాధానం: 1
44. కింది వాటిలో సరికాని జత ఏది?
1) 1784 – సామాన్య సేవా నియుక్త చట్టం
2) 1878 – ప్రాంతీయ భాషా పత్రికల చట్టం
3) 1856 – వితంతు వివాహా చట్టం
4) 1881 – మొదటి ఫ్యాక్టరీ చట్టం
- View Answer
- సమాధానం: 1
45. ప్రార్థనా సమాజం (1867) ఎక్కడ స్థాపించారు?
1) సూరత్
2) బొంబాయి
3) లాహోర్
4) నాగ్‌పూర్
- View Answer
- సమాధానం: 2
1) సత్యార్థ ప్రకాశిక
2) సావిత్రి
3) శూద్రులెవరు
4) గులాంగిరి
- View Answer
- సమాధానం: 4
47. ప్రతి యుద్ధ భూమిలో 108 శివాలయాలు నిర్మించిందెవరు?
1) రెండో విజయాదిత్యుడు
2) గుణగ విజ యాదిత్యుడు
3) రాజరాజ నరేంద్రుడు
4) విమలాదిత్యుడు
- View Answer
- సమాధానం: 1
48. క్రీ.శ.17వ శతాబ్ధం కాలం నాటికి ఆంధ్రదేశంలో శూద్రులు ఆరాధించిన దేవుడు ఎవరు?
1) జలధీశ్వరుడు
2) ఉదయ కాళేశ్వరుడు
3) కామటేశ్వరుడు
4) పరశురామేశ్వరుడు
- View Answer
- సమాధానం: 3
49. కింది వాటిలో సరైన జత ఏది?
1) సాని – దేవదాసి
2) తెలికలు – నూనె తీసేవారు
3) ధన్నికులు – ధాన్యవ్యాపారులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
50. మితాక్షరి అనే గ్రంధాన్ని ‘విజ్ఞానేశ్వరీయం’ అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసిందెవరు?
1) మారన
2) కేతన
3) పోతన
4) గౌరన
- View Answer
- సమాధానం: 2
51. దక్షిణ భారతదేశంలో అర్థనారీశ్వర శిల్పాన్ని మొదటిసారి ఎక్కడ కనుగొన్నారు?
1) పుష్పగిరి
2) ఉండవల్లి
3) మొగల్ రాజపురం
4) శ్రీశైలం
- View Answer
- సమాధానం: 3
52. దక్షిణ భారతదేశ పాటలీపుత్రం అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1) అరప్పవ్వలయార్
2) తిరుచినాపల్లి
3) పళని
4) రామేశ్వరం
- View Answer
- సమాధానం: 1
53. జైనులు విద్యాదేవిని ఏ పేరుతో పిలుస్తారు?
1) నృకులాదేవి
2) శృతాదేవి
3) సోమలదేవి
4) భద్రకాళి
- View Answer
- సమాధానం: 2
54. శ్రీశైలంలో జైనులను హింసిస్తున్న ఏ వ్యక్తిని శ్రీకృష్ణదేవరాయలు శిక్షించాడు?
1) తిమ్మానాయకుడు
2) శాంతలింగప్ప
3) ఉగ్రాదిత్యుడు
4) జగదలసేనాని
- View Answer
- సమాధానం: 2
55. క్రీ.శ. 672లో అరసవిల్లిలో సూర్యాలయం నిర్మించిందెవరు?
1) దేవేంద్రవర్మ
2) గుణగ విజయాదిత్యుడు
3) అమ్మరాజు–1
4) గోవిందవర్మ
- View Answer
- సమాధానం: 1
56. క్షేత్రయ్యను సత్కరించిన తంజావూరు నాయక రాజు ఎవరు?
1) రఘునాధ నాయకుడు
2) నాగమ నాయకుడు
3) గోవింద దీక్షితులు
4) విజయ రాఘవుడు
- View Answer
- సమాధానం: 4
57. తెలుగు ప్రాంతంలో చైనావారి వ్యాపార ఓడలను ఏమనేవారు?
1) జోగుంలు
2) కప్పిలి
3) దంబోళి
4) వడెవల
- View Answer
- సమాధానం: 1
58. స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని ప్రథమంగా ఏ నిర్మాణంపై ఎగుర వేశారు?
1) బులందర్వాజా
2) కుతుబ్ మీనార్
3) ఎర్రకోట
4) పంచ్ మహల్
- View Answer
- సమాధానం: 3