‘ఇండియా గేట్’ రూపశిల్పి ఎవరు?
1. ‘భారతదేశం వివిధ జాతుల ప్రదర్శనశాల’ అని అన్నది ఎవరు?
1) మార్టీమర్ వీలర్
2) అలెగ్జాండర్ కన్నింగ్ హామ్
3) వి.ఎ. స్మిత్
4) క్రోబర్
- View Answer
- సమాధానం: 3
2. ‘ఇండియా గేట్’ రూపశిల్పి ఎవరు?
1) గెరాల్డ్ ఆంగ్లీయర్
2) ఎడ్విల్యుటెన్స
3) జార్జి విట్టెట్
4) డి. జాబ్ చార్నాక్
- View Answer
- సమాధానం: 2
3. కింది ఏ దేవాలయం నీడ భూమి మీద పడదు?
1) కాందరీయ మహా దే వాలయం (ఖజురహో)
2) సోమనాథాలయం (ప్రభాస్ పటాన్)
3) దిల్వారా జైనాలయం (మౌంట్ అబూ)
4) బృహదీశ్వరాలయం (తంజావూర్)
- View Answer
- సమాధానం: 4
4. ‘రుద్రవీణ’అనే సంగీత పరికరాన్ని రూపొందించింది ఎవరు?
1) తులసీదాస్
2) అమీర్ ఖుస్రూ
3) త్యాగరాజు
4) బాజ్ బహదూర్
- View Answer
- సమాధానం: 2
5. ‘నేను ఇంత మధురంగా గానం చేయడానికి కారణం భారతదేశంలో నివసించడమే’ అని అన్నది ఎవరు?
1) తాన్ సేన్
2) బచ్చూ
3) బాజ్ బహదూర్
4) అమీర్ ఖుస్రూ
- View Answer
- సమాధానం: 4
6.స్వర్ణ దేవాలయ భూమిని మొఘల్ రాజు అక్బర్ నుంచి పొందింది ఎవరు?
1) గురు అంగద్
2) గురు రామదాసు
3) గురు అర్జున్ సింగ్
4) గురుగోవింద్ సింగ్
- View Answer
- సమాధానం: 2
7. సవితా దేవి ఏ గాత్ర సంగీతంలో ప్రసిద్ధి?
1) కర్నాటక సంగీతం
2) హిందుస్తానీ సంగీతం
3) టుమ్రీ సంగీతం
4) గజల్ సంగీతం
- View Answer
- సమాధానం: 3
8.భారతదేశంలో ‘సిటీ ఆఫ్ రోజెస్’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
1) జైపూర్
2) చంఢీగఢ్
3) శ్రీనగర్
4) సిమ్లా
- View Answer
- సమాధానం: 2
9. హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యంలో కీర్తి పొందారు?
1) వయోలిన్
2) సితార్
3) మృదంగం
4) వేణువు
- View Answer
- సమాధానం: 4
10. కింది వారిలో చిత్రకళా రంగానికి చెందని వారెవరు?
1) సుధీర్ పట్వర్థన్
2) విశ్వమోహన్ భట్
3) ఎం.ఎఫ్. హుస్సేన్
4) అమృతా షెర్గిల్
- View Answer
- సమాధానం: 2
11. కింది వారిలో చిత్రకళా రంగానికి చెందని వారెవరు?
1) సుధీర్ పట్వర్థన్
2) విశ్వమోహన్ భట్
3) ఎం.ఎఫ్. హుస్సేన్
4) అమృతా షెర్గిల్
- View Answer
- సమాధానం: 3
12. పాలరాతి నిర్మాణాల్లో విలువైన ర త్నాల అలంకరణ శైలి ఉన్నది ఏది?
1) అరబెస్క్యూ
2) ద్రావిడ
3) సార్సనిక్
4) పీట్రాడ్యురా
- View Answer
- సమాధానం: 4
13. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది ఏది?
1) రామేశ్వరాలయం (తమిళనాడు)
2) త్రయంబకేశ్వరాలయం (మహారాష్ర్ట)
3) సోమనాథాలయం (గుజరాత్)
4) శ్రీశైలం (ఆంధ్ర)
- View Answer
- సమాధానం: 3
14. ఆసియాలోనే పెద్ద చర్చి ఉన్న ప్రాంతం ఏది?
1) మహబూబ్ నగర్
2) ఖమ్మం
3) మెదక్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 3
15.నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఎప్పుడు స్థాపించారు?
1) 1952
2)1959
3) 1962
4)1969
- View Answer
- సమాధానం: 2
16. ఒడిస్సీ నృత్యంలో కీర్తిగాంచింది ఎవరు?
1) నిర్మలా మెహతా
2) నారాయణ నంబూద్రి
3) కేలూచరణ్ మహాపాత్రా
4) వల్లత్తోల్ నారాయణ్ మీనన్
- View Answer
- సమాధానం: 3
17.మథుబని చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందింది?
1) రాజస్థాన్
2) మహారాష్ర్ట
3) బిహర్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
18. థారా నగర్లో సరస్వతి ఆలయం నిర్మించింది ఎవరు?
1) మొదటి భీముడు
2) భోజరాజు
3) విద్యాధరుడు
4) జయశక్తి
- View Answer
- సమాధానం: 2
19. జయదేవుని ‘గీతాగోవిందం’లోని అంశాల ఆధారంగా ప్రదర్శించే నృత్యం ఏది?
1) ఒడిస్సీ
2) భరత నాట్యం
3) మణిపురి
4) కూచిపూడి
- View Answer
- సమాధానం: 1
20. ‘అభినయదర్పణం’ గ్రంథకర్త ఎవరు?
1) భారవి
2) నందికేశ్వరుడు
3) సిద్ధేంద్రయోగి
4) నాగనాథుడు
- View Answer
- సమాధానం: 2
21. పండిట్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు?
1) సరోద్
2) సంతూర్
3) సితార్
4) వయొలిన్
- View Answer
- సమాధానం: 2
22. కర్ణాటకలో ‘మంజునాథాలయం’ ఉన్న ప్రాంతం ఏది?
1) హంపి
2) మంగుళూరు
3) శ్రావణ బెళగొళ
4) కూర్గ
- View Answer
- సమాధానం: 2
23. ‘భగవ ద్గీత’ను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు?
1) సర్ విల్కిన్స్
2) మాక్స్ ముల్లర్
3) సర్ విలియం జోన్స్
4) సర్ జాన్ మార్షల్
- View Answer
- సమాధానం: 1
24. కింది వారిలో కర్ణాటక సంగీతంలో దిట్ట ఎవరు?
1) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
2) డి.కె. పట్టమ్మాళ్
3) శ్రీపాద పినాకపాణి
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
25. కింది వాటిలో ఆయుర్వేద వైద్య గ్రంథం ఏది?
1) కాదంబరి
2) చరక సంహిత
3) బృహత్కథ
4) మృచ్ఛకటికం
- View Answer
- సమాధానం: 2
26. విష్ణువు అవతారాలలో పరశురామ అవతారం ఎన్నోది?
1) 4
2) 5
3) 6
4) 7
- View Answer
- సమాధానం: 3
27. ‘సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ’ బిరుదు ఎవరిది?
1) గణపతి దేవుడు
2) ఫ్రౌడ దేవరాయలు
3) శ్రీ కృష్ణ దేవరాయలు
4) రెండో ప్రోలరాజు
- View Answer
- సమాధానం: 3
28. కోల్‌కతాలోని బొటానికల్ గార్డెన్స్‌కు పునాది వేసిందెవరు?
1) రాబర్ట కిడ్
2) జాబ్ చార్నాక్
3) హెచ్.సి.బ్రిగ్స
4) సర్ విలియం జోన్స్
- View Answer
- సమాధానం: 1
29.ఒగ్గుకథలో ‘ఒగ్గు’ అంటే ఏమిటి?
1) వేణువు
2) డమరుకం
3) తప్పెట
4) తంబుర
- View Answer
- సమాధానం: 2
30. గోల్గుంబజ్ నిర్మాణం ఎక్కడ ఉంది?
1) బీదర్
2) బీజాపూర్
3) బీరార్
4) గోల్కొండ
- View Answer
- సమాధానం: 2
31. కింది వాటిలో సరైన జత ఏది?
1) రామచరిత మానస్ - హనుమాన్ చాలీసా
2) మహాభారతం - జయ సంహిత
3) జోగులాంబ దేవాలయం - తుంగభద్రా నది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
32. అక్షరధామ్ ఆలయం ఏ నదీ తీరాన ఉంది?
1) యమున
2) నర్మద
3) గంగ
4) తపతి
- View Answer
- సమాధానం: 1
33. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా’ గేయకర్త ఎవరు?
1) అంద్శై
2) గోరటి వెంకన్న
3) నందిని సిధారెడ్డి
4) కాళోజీ నారాయణరావు
- View Answer
- సమాధానం: 1
34. ‘జై జవాన్, జై కిసాన్, జైవిజ్ఞాన్’ నినాదం ఇచ్చింది ఎవరు?
1) మొరార్జీ దేశాయ్
2) అటల్ బిహారీ వాజ్‌పేయి
3) జయప్రకాశ్ నారాయణ్
4) జవహర్ లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 2
35. ఆరాధ్య శైవానికి గురువులు ఎంత మంది?
1) 8
2) 10
3) 12
4) 16
- View Answer
- సమాధానం: 3
36. ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్ సమాధి ఎక్కడ ఉంది?
1) ఫతేపూర్ సిక్రీ
2) ల క్నో
3) ఆగ్రా
4) గ్వాలియర్
- View Answer
- సమాధానం: 4
37. పూరీ జగన్నాథుని రథం పేరు ఏమిటి?
1) తాళధ్వజ
2) నంది ఘోష్
3) శంఖ చూడ
4) నాదాంబిక్
- View Answer
- సమాధానం: 2
38. కింది వాటిలో సరైన జత ఏది?
1) సితార్ - అమీర్ ఖుస్రూ
2) యక్షగానం - సుగ్రీవ విజయం
3) తీర దేవాలయాలు - బంగాళాఖాతం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
39.దుఃఖ నివారణకు బుద్ధుడు ప్రభోదించిన మార్గాన్ని ఏమంటారు?
1) వజ్ర యానం
2) మహా యానం
3) అష్టాంగ మార్గం
4) తాంత్రిక యానం
- View Answer
- సమాధానం: 3
40. కంజీర వాయిద్యంలో కీర్తి పొందింది ఎవరు?
1) కుమారగంథర్వ
2) అల్లారఖా ఖాన్
3) వైద్యనాథ భాగవతార్
4) పుదుక్కోట దక్షిణామూర్తి పిళ్లై
- View Answer
- సమాధానం: 4
41. విజయనగర రాజుల చిత్ర లేఖనానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) శ్రీకాళహస్తి
2) సింహాచలం
3) లేపాక్షి
4) చంద్రగిరి
- View Answer
- సమాధానం: 3
42. రెండో చంద్రగుప్తుడు నిర్మించిన ఢిల్లీలోని ‘మెహ్రోలి’ స్తంభం ఎవరికి అంకితం చేశాడు?
1) శివుడు
2) విష్ణువు
3) బ్రహ్మ
4) కుమారస్వామి
- View Answer
- సమాధానం: 2
43. ‘కర్నాటక సంగీత త్రయం’లో లేనివారు ఎవరు?
1) పురంధర దాసు
2) ముత్తు స్వామి దీక్షితార్
3) క్షేత్రయ్య
4) శ్యామశాస్త్రి
- View Answer
- సమాధానం: 3
44. జీలం నది ఒడ్డున షేర్షా నిర్మించిన నిర్మాణమేది?
1) రొహటాస్దుర్గం
2) పంచమహల్
3) పురానా ఖిల్లా
4) లాల్ ఖిల్లా
- View Answer
- సమాధానం: 1
45. ‘ఇంజినీర్ కింగ్’ అని పిలిచే మొఘల్ చక్రవర్తి ఎవరు?
1) అక్బర్
2) జహంగీర్
3) షాజహాన్
4) హుమాయూన్
- View Answer
- సమాధానం: 3
46. ‘చార్మినార్’ రూపశిల్పి ఎవరు?
1) షేక్ మిన్హజ్
2) హకీంతకీయుద్దీన్
3) మీర్ హషీం
4) మీర్ మొమీన్ అస్ట్రాబాదీ
- View Answer
- సమాధానం: 4
47. ‘గిద్ధ’ నృత్యం ఏ రాష్ర్టంలో ప్రసిద్ధి చెందింది?
1) మణిపూర్
2) మహారాష్ర్ట
3) బిహార్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 4
48. ‘సత్యం, శివం, సుందరం’ అనే మూడు జీవన విలువలను ఏ సంస్థ వ్యాప్తి చేస్తుంది?
1) భారతీయ జీవిత బీమా సంస్థ
2) ఇండియన్ ఎయిర్ లైన్స్
3) నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ
4) దూరదర్శన్
- View Answer
- సమాధానం: 4
49. షోయబుల్లాఖాన్ హత్యకు గురైంది ఎప్పుడు?
1) 1948 సెప్టెంబర్ 21
2) 1949 ఆగస్టు 21
3) 1949 ఆగస్టు 15
4) 1948 ఆగస్టు 21
- View Answer
- సమాధానం: 4
50. ఆపరేషన్ పోలో సందర్భంలో నిజాం సైన్యానికి అధిపతి ఎవరు?
1) ఎం.కె. వెల్లోడి
2) జె.ఎన్. చౌదరి
3) మేజర్ రుద్ర
4) ఎల్. ఎడ్రూస్
- View Answer
- సమాధానం: 4
51.ఆంగ్లేయులు అనుసరించిన అపార్థీడ్ అంటే అర్థం?
1) వర్ణ వివక్ష
2) వ్యాపార పోటీ
3) సముద్రాధిపత్యం
4) జాతీయ సమైక్యత
- View Answer
- సమాధానం: 1
52. ‘ఉప్పు పన్ను చెల్లించవద్దని ప్రజలకు పదే పదే ఆదేశించండి’ అని సలహా ఇచ్చిన ఆంగ్లేయుడు ఎవరు?
1) జార్జి రస్సెల్
2) కెప్టెన్ రీడ్
3) రస్డెన్
4) హిండ్మన్
- View Answer
- సమాధానం: 3
53.రైత్వారీ విధానాన్ని అలెగ్జాండర్ రీడ్, థామస్ మన్రోలు ఎక్కడ ప్రారంభించారు?
1) బారా మహల్
2) పంజాబ్
3) బొబ్బిలి
4) అలహాబాద్
- View Answer
- సమాధానం: 1
54. కర్జన్ భారతీయ నాణేల, పేపర్ కరెన్సీల చట్టాన్ని ఎప్పుడు చేశాడు?
1) 1899
2)1900
3) 1901
4) 1902
- View Answer
- సమాధానం: 1
55. ఐరోపీకరణను ప్రారంభించిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారన్ హేస్టింగ్స
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్
- View Answer
- సమాధానం: 2
56.బక్సార్ యుద్ధం తర్వాత 1765లో జరిగిన సంధి ఏది?
1) మద్రాస్ సంధి
2) అలహాబాద్ సంధి
3) మంగళూరు సంధి
4) శ్రీరంగ పట్నం సంధి
- View Answer
- సమాధానం: 2
57. కింది వాటిలో తొలి తెలుగు ద్వర్థి కావ్యం ఏది?
1) కళాపూర్ణోదయం
2) రాఘవ పాండవీయం
3) ప్రభావతీ ప్రద్యుమ్నం
4) వసుచరిత్ర
- View Answer
- సమాధానం: 2
58. ప్రాచీన ఆంధ్ర రేవు పట్టణాలను వివరించే టాలమీ గ్రంథం ఏది?
1) ఇండికా
2) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియస్ సీ
3) గైడ్ టు జాగ్రఫీ
4) నాచుర ల్ హిస్టరీ
- View Answer
- సమాధానం: 3
59. శాతవాహనుల కాలంలో వర్తకులు వసూలు చేసే వడ్డీ శాతం ఎంత?
1) 6%
2) 12%
3) 8%
4) 10%
- View Answer
- సమాధానం: 2
60. తెలుగును ‘జెంటు భాష’ అని వ్యవహరించింది ఎవరు?
1) అరబ్బులు
2) ఫ్రెంచ్ వారు
3) పోర్చుగీస్‌వారు
4) డచ్చివారు
- View Answer
- సమాధానం: 3