దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు?
1. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న ఎం.వి.ఫౌండేషన్ స్థాపకురాలు ఎవరు?
1) పింగళి చైతన్య
2) సుమన్ కృష్ణకాంత్
3) శాంతా సిన్హా
4) జయంతీ ఘోష్
- View Answer
- సమాధానం: 3
2. మంగళ్ పాండే స్వాతంత్య్ర కాంక్ష ఇతివృత్తంగా రామచంద్రుని వెంకటప్పయ్య రాసిన రచన ఏది?
1) స్వరాజ్య దర్పణం
2) స్వరాజ్య లక్ష్మిసోదె
3) నూతన హైందవ మాతృగీతం
4) చిచ్చరపిడుగు
- View Answer
- సమాధానం: 4
3.కింది వాటిలో సరైన జత ఏది?
1) ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - వింజమూరి సీతాదేవి
2) జానపద సంగీత పిత - వల్లూరి జగన్నాథరావు
3) కుటీరలక్ష్మి కథ - కనుపర్తి వరలక్ష్మమ్మ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. మాడపాటి హనుమంతరావు స్వగృహం పేరు?
1) ఆంధ్రకుటీరం
2) గోభూమి
3) వేదవనం
4) శ్రీబాగ్
- View Answer
- సమాధానం: 1
5. కింది వాటిలో సరైన జత ఏది?
1) కొండపలి్ల- బొమ్మల తయారీ
2) కడియం - పూల మొక్కల పెంపక కేంద్రం
3) తణుకు - ఆంధ్రా షుగర్స
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
6. 1937లో ఏ పండుగను ఆంధ్ర రాష్ర్ట అవతరణ దినోత్సవంగా ఆంధ్రులు జరుపుకున్నారు?
1) సంక్రాంతి
2) దీపావళి
3) శివరాత్రి
4) నాగుల చవితి
- View Answer
- సమాధానం: 2
7. ఆంధ్ర దేశంలో మార్క్సిస్టు దృక్పథంతో రాసిన తొలి రాజకీయ నవల ఏది?
1) కత్తుల వంతెన
2) ఓనమాలు
3) రథచక్రాలు
4) జ్వాలా తోరణం
- View Answer
- సమాధానం: 3
8. నిప్పో బ్యాటరీల తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?
1) విశాఖపట్నం
2) ప్రకాశం
3) నెల్లూరు
4) శ్రీకాకుళం
- View Answer
- సమాధానం: 3
1) అలహాబాద్ శాసనం
2) ఎరాన్ శాసనం
3) నాసిక్ శాసనం
4) చినగంజాం శాసనం
- View Answer
- సమాధానం: 1
10. సత్తెనపల్లిలో ‘శారద గ్రంథాలయం’ను స్థాపించింది ఎవరు?
1) ఎన్.జి. రంగా
2) వెలగా వెంకటప్పయ్య
3) వావిలాల గోపాలకృష్ణయ్య
4) రావూరి భరద్వాజ
- View Answer
- సమాధానం: 3
11. ఆంధ్రదేశంలో బొజ్జన్న అని ఎవరిని ఆరాధిస్తారు?
1) శివుడు
2) విష్ణువు
3) బుద్దుడు
4) మహావీరుడు
- View Answer
- సమాధానం: 3
12. స్థానం నరసింహారావు రాసిన రచన ఏది?
1) కప్పలు
2) లావాలో ఎర్ర గులాబీ
3) మరో మొహంజదారో
4) నటస్థానం
- View Answer
- సమాధానం: 4
13. దండమూరి రామమోహన్‌రావు ఏ వాయిద్యంలో దిట్ట?
1) నాదస్వరం
2) వేణువు
3) సితార
4) మృదంగం
- View Answer
- సమాధానం: 4
14. కింది వాటిలో సరైన జత ఏది?
1) అహోంలు - అసోం
2) భిల్లులు - మధ్యప్రదేశ్
3) మేర్లు - రాజస్థాన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15. రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టింది ఎవరు?
1) రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
2) న్యాపతి రాఘవరావు
3) పి.వి. నరసింహారావు
4) సత్యం శంకర మంచి
- View Answer
- సమాధానం: 1
16.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు?
1) అక్కినేని నాగేశ్వరరావు
2) కొంగర జగ్గయ్య
3) బి.ఎన్. రెడ్డి
4) కమలాకర కామేశ్వరరావు
- View Answer
- సమాధానం: 3
17. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
1. హవామహల్ ఎ. గుంటూరు
2. సి.పి. బ్రౌన్ లైబ్రరీ బి. కర్నూలు
3. కొండా రెడ్డి బురుజు సి. వైఎస్సార్
4. కపోతేశ్వరాలయం డి. విశాఖపట్నం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
- View Answer
- సమాధానం: 2
18. బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది?
1) తాడిపత్రి
2) కదిరి
3) సిద్ధవటం
4) నారాయణ వనం
- View Answer
- సమాధానం: 1
19. ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల స్థాపించింది ఎవరు?
1) మల్లంపల్లి సోమశేఖర శర్మ
2) మాదాల వీరభద్రరావు
3) గౌతు లచ్చన్న
4) వేటూరి ప్రభాకర శాస్త్రి
- View Answer
- సమాధానం: 1
20. ‘తెలుగు హరికథా సర్వస్వం’ రాసింది ఎవరు?
1) ఆదిభట్ల నారాయణదాసు
2) తూమాటి దోణప్ప
3) బిరుదురాజు రామరాజు
4) ఆలూరీ భైరాగి
- View Answer
- సమాధానం: 2
21. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (1956)ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) గుంటూరు
2) హైదరాబాద్
3) విజయవాడ
4) కర్నూలు
- View Answer
- సమాధానం: 2
22. కలికిరి సైనిక్ స్కూల్ ఏ జిల్లాలో ఉంది?
1) తూర్పు గోదావరి
2) శ్రీకాకుళం
3) చిత్తూరు
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 3
23. దక్షిణ భారతదేశ ప్రజల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
1) 1916
2) 1918
3) 1920
4) 1921
- View Answer
- సమాధానం: 1
24. ‘పన్నెండు దేశాలు - పండుచున్న గానీ... పట్టెడన్నం లోపమండీ..’గేయకర్త ఎవరు?
1) రాయప్రోలు సుబ్బారావు
2) గరిమెళ్ల సత్యన్నారాయణ
3) త్రిపురనేని రామస్వామి చౌదరి
4) గొల్లపూడి సీతారామ స్వామి
- View Answer
- సమాధానం: 2
25. ‘సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ’ ఎవరి బిరుదు?
1) శ్రీకృష్ణదేవరాయలు
2) గణపతి దేవుడు
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాజరాజ నరేంద్రుడు
- View Answer
- సమాధానం: 1
26. కింది వాటిలో సరైన జత ఏది?
1) 1973 - ఆరు సూత్రాల పథకం
2) 1902 - కృష్ణపత్రిక స్థాపన
3) 1901 - శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. రాయలసీమ పేపర్ మిల్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కడప
2) కర్నూలు
3) అనంతపురం
4) చిత్తూరు
- View Answer
- సమాధానం: 2
28. ‘అగ్నివీణ’ గ్రంథకర్త ఎవరు?
1) దాశరథి
2) సోమసుందర్
3) ఆరుద్ర
4) అనిశెట్టి
- View Answer
- సమాధానం: 4
29.ఇక్ష్వాకుల కాలంలో ఉన్న దైవ స్వరూపాలు ఎవరు?
1) పుష్పభద్రస్వామి
2) అష్టభుజస్వామి
3) హారితీ మాత
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
30. ఆంధ్ర సాంస్కృతిక రాజధాని అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1) రాజమండ్రి
2) విజయవాడ
3) ఒంటిమిట్ట
4) నెల్లూరు
- View Answer
- సమాధానం: 1
31. వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఎక్కడ ఉంది?
1) బనగానపల్లి
2) పుష్పగిరి
3) కంది మల్లయ పల్లె
4) జౌకుపల్లె
- View Answer
- సమాధానం: 3
32. వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఎక్కడ ఉంది?
1) బనగానపల్లి
2) పుష్పగిరి
3) కంది మల్లయ పల్లె
4) జౌకుపల్లె
- View Answer
- సమాధానం: 2
33.చిందు భాగవతంలో కీర్తిగాంచింది ఎవరు?
1) ఎల్లమ్మ
2) సీతమ్మ
3) అచ్చమ్మ
4) సుబ్బమ్మ
- View Answer
- సమాధానం: 1
34. దేవదాసీ వ్యవస్థను ఏ సంవత్సరంలో నిర్మూలించారు?
1) 1945
2) 1947
3) 1949
4) 1952
- View Answer
- సమాధానం: 2
35. రొట్టెల పండుగను ఎక్కడ జరుపుకుంటారు?
1) వాడపల్లి
2) కసుమూరు
3) నెల్లూరు
4) సర్వేపల్లి
- View Answer
- సమాధానం: 3
36. బోడో భాష భారత్‌లో ఎక్కడ మాట్లాడతారు?
1) రాజ స్థాన్
2) ఒడిశా
3) అసోం
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
37. భారత పార్లమెంట్ భవనం రూపశిల్పి ఎవరు?
1) హెర్బర్‌ట బేకర్
2) జాబ్ చార్నాక్
3) గ్రూసెట్
4) అలెగ్జాండర్ రే
- View Answer
- సమాధానం: 1
38. కామన్ మ్యాన్ విగ్రహం (ఆర్.కె. లక్ష్మణ్ చిత్రించింది) ఎక్కడ ఉంది?
1) చైన్నై
2) కలకత్తా
3) జైపూర్
4) ముంబాయి
- View Answer
- సమాధానం: 4
39. కోరేగావ్ భీమా సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1818 జనవరి 1
2) 1818 మార్చి 26
3) 1819 జనవరి 21
4) 1819 మార్చి 16
- View Answer
- సమాధానం: 1
40. ‘నక్షత్రకూటమి’ జైన కవులను ఆదరించినవారు?
1) మొదటి కృష్ణుడు
2) అమోఘవర్షుడు
3) దంతిదుర్గుడు
4) మూడో కృష్ణుడు
- View Answer
- సమాధానం: 2
41.‘సంగీతసారం’ గ్రంథకర్త ఎవరు?
1) విద్యారణ్యస్వామి
2) తిమ్మరుసు
3) వేదాంత దేశికులు
4) పురంధరదాసు
- View Answer
- సమాధానం: 1
42. ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ
2) కలకత్తా
3) చెన్నై
4) ముంబాయి
- View Answer
- సమాధానం: 1
43.దక్షిణేశ్వరంలో కాళికాలయం నిర్మించిందెవరు?
1) దిద్దా దేవి
2) రాసమణీ దే వి
3) కుమారదేవి
4) భట్టి మహాదేవి
- View Answer
- సమాధానం: 2
44. అకాళీ ఉద్యమం ఏ మతం ప్రక్షాళన కోసం జరిగింది?
1) ఇస్లాం
2) సిక్కు
3) పారశీక
4) జైన
- View Answer
- సమాధానం: 2
45. కింది వాటిలో సరైన జత ఏది?
1) పుష్ఠి మార్గం - వల్లభాచార్యులు
2) వడగలై శాఖ - వేదంత దేశికులు
3) ద్వైతమత ప్రచారకులు - వ్యాసతీర్థులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. లోడీ గార్డెన్స్‌ను ఎక్కడ నిర్మించారు?
1) న్యూఢిల్లీ
2) ఆగ్రా
3) దేవగిరి
4) శ్రీనగర్
- View Answer
- సమాధానం: 1
47.కింది వాటిలో సరైన జత ఏది?
1) గుజ్జర్ల ఉద్యమం - రాజస్థాన్
2) జాట్ ఉద్యమం - హర్యానా
3) పటీదార్ ఉద్యమం - గుజరాత్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
48. బట్టమేక పక్షి ఏ రాష్ర్ట పక్షి?
1) రాజస్థాన్
2) తెలంగాణ
3) ఒడిశా
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 1
49. పురాణాల ప్రకారం పరశురాముని తండ్రి ఎవరు?
1) అత్రి
2) అగస్త్యుడు
3) జమదగ్ని
4) విశ్వామిత్రుడు
- View Answer
- సమాధానం: 3
50.జతపరచండి.
1) హరివంశం - ఎర్రాప్రగడ
2) ఉత్తర హరివంశం - నాచన సోముడు
3) మదాలసచరిత్ర - శ్రీ కృష్ణ దేవరాయలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
51. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన తొలి యుద్ధం ఏది?
1) ముద్గళ్ యుద్ధం
2) త ళ్లికోట యుద్ధం
3) మొదటి పానిపట్టు యుద్ధం
4) కాణ్వాహ యుద్ధం
- View Answer
- సమాధానం: 1
52.భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన తొలి యుద్ధం ఏది?
1) ముద్గళ్ యుద్ధం
2) త ళ్లికోట యుద్ధం
3) మొదటి పానిపట్టు యుద్ధం
4) కాణ్వాహ యుద్ధం
- View Answer
- సమాధానం: 3
53. ‘రైతు బాంధవుడు’ అని పేరున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) అల్లావుద్దీన్ ఖిల్జీ
2) బాల్బన్
3) ఫిరోజ్‌షా తుగ్లక్
4) సికిందర్ లోడీ
- View Answer
- సమాధానం: 3
54. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
1. కురు ఎ. చంపా
2. చేది బి. కౌశాంబి
3. వత్స సి. శుక్తిమతి
4. అంగ డి. ఇంద్రప్రస్థం
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- View Answer
- సమాధానం: 2
55. మహాశ్వేతాదేవి ఏ రంగానికి చెందినవారు?
1) సాహిత్య రంగం
2) వైద్య రంగం
3) క్రీడా రంగం
4) శాస్త్రసాంకేతిక రంగం
- View Answer
- సమాధానం: 1
56. కింది వాటిలో ఇటుకలతో నిర్మించిన కట్టడం ఏది?
1) బిటర్గాన్ దేవాలయం
2) మహంకాళి దేవాలయం
3) నాచనకుంఠరా దేవాలయం
4) కోణార్క సూర్యాలయం
- View Answer
- సమాధానం: 1
57. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కవిరాజ మార్గం - అమోఘవర్షుడు
2) మత్తవిలాసం - మొదటి మహేంద్రవర్మ
3) అష్టాధ్యాయి - పాణిని
4) గణితసార సంగ్రహం - నన్నెచోడుడు
- View Answer
- సమాధానం: 4