బైసన్ కొండల్లో ఏ ప్రజలు జీవించేవారు?
1. బైసన్ కొండల్లో ఏ ప్రజలు జీవించేవారు?
1) యానాదులు
2) సంతాలులు
3) కొండరెడ్లు
4) సవరలు
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిలో సరైన జత ఏది?
1) భర్తుకా - కూలి పనివారు
2) దాసులు - యుద్ధాల్లో బంధీలై రైతులకు అమ్ముడైనవారు
3) పట్లా - గోండుల గ్రామపెద్ద
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
3. జతపరచండి.
జాబితా-I
i) సలకం చెరువు
ii) బెలుం గుహలు
iii) కొండపల్లి బొమ్మలు
iv) భట్టిప్రోలు స్తూపం
జాబితా-II
a) గుంటూరు జిల్లా
b) కృష్ణా జిల్లా
c) కర్నూలు జిల్లా
d) అనంతపురం జిల్లా
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 3
4. ఒడిశా వరకు రాజ్యాన్ని విస్తరించిన మగధ పాలకుడెవరు?
1) మహా పద్మనందుడు
2) ధననందుడు
3) బింబిసారుడు
4) ఉదయనుడు
- View Answer
- సమాధానం: 1
5. ప్రపంచంలో ఎక్కువ పద్యాలు ఉన్న కావ్యం ఏది?
1) రామాయణం
2) మహాభారతం
3) ఎనిమిడ్
4) ఒడిస్సీ
- View Answer
- సమాధానం: 2
6. ఏసుక్రీస్తు అనుచరుడైన సెయింట్ థామస్ ఎవరితో కలిసి భారత్‌ను సందర్శించాడు?
1) పర్షియన్లు
2) గ్రీకులు
3) రోమన్లు
4) అరబ్బులు
- View Answer
- సమాధానం: 3
7. జతపరచండి.
జాబితా-I
i) పాశురాలు
ii) జాతక కథలు
iii) బైబిల్
iv) ఖురాన్
జాబితా-II
a) ముస్లింలు
b) క్రైస్తవులు
c) బౌద్ధులు
d) వైష్ణవులు
1) i-d, ii-a, iii-b, iv-c
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
8. జతపరచండి.
జాబితా-I
i) టైట
ii) కురుబ
iii) స్వాహిలి
iv) సోమలత
జాబితా-II
a) భాష
b) పానీయం
c) పశుపోషకులు
d) బొమ్మలు
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 4
9. సింధూ నాగరికత ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏది?
1) వేప
2) రావి
3) మర్రి
4) కానుగ
- View Answer
- సమాధానం: 2
10. భక్త కన్నప్ప కథ ఏ గ్రంథంలో లిఖితమై ఉంది?
1) ఆర్యభట్టీయం
2) చరక సంహిత
3) పెరియ పురాణం
4) శుశ్రుత సంహిత
- View Answer
- సమాధానం: 3
11. ‘సెరిమన్ ఆన్ ద మౌంట్’ (పర్వతం మీద ప్రసంగం) ప్రసంగాలు ఎవరివి?
1) ఏసుక్రీస్తు
2) మహమ్మద్ ప్రవక్త
3) గౌతమ బుద్ధుడు
4) వర్ధమాన మహావీరుడు
- View Answer
- సమాధానం: 1
12. మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో ఎప్పుడు జన్మించాడు?
1) క్రీ.శ. 570
2) క్రీ.శ. 575
3) క్రీ.శ. 580
4) క్రీ.శ. 585
- View Answer
- సమాధానం: 1
13. ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్మాణ సముదాయం వద్ద ఉన్న గిటారు వాయిస్తున్న ఆర్ఫియస్ దేవుడి చిత్రం ఏ దేశ సంస్కృతికి చిహ్నం?
1) రోమ్
2) ఇంగ్లండ్
3) పోర్చుగల్
4) గ్రీక్
- View Answer
- సమాధానం: 4
14. జతపరచండి.
జాబితా-I
i) సాంచీ స్తూపం
ii) మండి గాక్
iii) మ్యాకదోని శిలాశాసనం
iv) పుష్కర్ సరస్సు
జాబితా-II
a) రాజస్థాన్
b) కర్ణాటక
c) అఫ్గానిస్తాన్
d) మధ్యప్రదేశ్
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 2
15. 1975లో ఛోగ్యాల్ రాజుల ఏలుబడి నుంచి స్వతంత్ర భారతదేశంలో చేరిన రాష్ట్రం ఏది?
1) మేఘాలయ
2) సిక్కిం
3) త్రిపుర
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 2
16. కింది వాటిలో రాజస్థాన్‌లో లేనిది ఏది?
1) మిఠాయిలకు ప్రసిద్ధి చెందిన బికనీర్
2) థార్ ఎడారి
3) రూమ్టెక్ మఠం
4) జైసల్మీర్ కోట
- View Answer
- సమాధానం: 3
17. మహారాష్ట్రలోని పశుపోషకులను ఏమని పిలిచేవారు?
1) థంగర్
2) కురుబ
3) కురుమ
4) దాసు
- View Answer
- సమాధానం: 1
18. కఠోపనిషత్తు ప్రకారం ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది’ అని యముడిని అడిగిన వారెవరు?
1) ఉద్దాలక ఆరుణి
2) కిసాగౌతమి
3) యజ్ఞ వల్క్యుడు
4) నచికేతుడు
- View Answer
- సమాధానం: 4
19. కింది వాటిలో సరైన జత ఏది?
1) రాక్షస గుళ్లు - చనిపోయిన పూర్వీకులను పూజించడానికి
2) పరి వ్రాజకులు - సత్యాన్ని అన్వేషించేవారు
3) మహమ్మద్ ప్రవక్త - అల్లా దూత
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
20. నసదీయ సూక్తం ఏ వేదంలో ఉంది?
1) యజుర్వేదం
2) సామవేదం
3) రుగ్వేదం
4) అధర్వణవేదం
- View Answer
- సమాధానం: 3
21. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి?
1) వరాహ మిహిరుడు
2) ఆర్యభట్టు
3) శుశ్రుతుడు
4) చరకుడు
- View Answer
- సమాధానం: 2
22. జతపరచండి.
జాబితా-I
i) చక్రం ఆకారంలో ఉన్న స్తూపం
ii) వృషభ శిఖరం
iii) నలగిరి ఏనుగు శిల్పం
iv) ఉపాలి అనే క్షురకుడు బౌద్ధాన్ని స్వీకరించే శిల్పం
జాబితా-II
a) అమరావతి
b) సాలి హుండం
c) నాగార్జునకొండ
d) రాంపూర్వ
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-b, ii-d, iii-a, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 3
23. కర్ణాటకలో కనగనహల్లిలోని శాసనంలో ‘రాణ్య అశోక’ అని ఏ లిపిలో లిఖించి ఉంది?
1) ఖరోష్ఠి
2) దేవనాగరి
3) బ్రాహ్మి
4) అరామిక్
- View Answer
- సమాధానం: 3
24. బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతం ఏది?
1) బోధ్ గయ
2) లుంబినీ వనం
3) సారనాథ్
4) కుశీ నగరం
- View Answer
- సమాధానం: 3
25. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీ తీరంలో ఉంది?
1) గోదావరి
2) కావేరి
3) మూసీ
4) కృష్ణా
- View Answer
- సమాధానం: 4
26. కింది వారిలో నాయనార్లు (శివ భక్తులు) ఎవరు?
1) నందనార్, సుందనార్
2) మాణిక్యవాచకర్, అప్పర్
3) కరైక్కాలమ్మ, అరయ్యార్
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
27. మధ్యప్రదేశ్‌లో అతి ప్రాచీన కృష్ణుడి ఆలయం ఎక్కడ ఉంది?
1) విదిశ
2) ఉజ్జయిని
3) గ్వాలియర్
4) పన్నా
- View Answer
- సమాధానం: 1
28. వాయవ్య దిశ నుంచి భారత్ ఉప ఖండానికి రావడానికి ఏ నదిని దాటాలి?
1) నర్మద
2) కావేరి
3) సింధూ నది
4) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 3
29. ‘శివ భక్తులు ఏ రాజుకి, చావుకు, రుగ్మతలకు, నరకానికి కూడా భయపడరు’ అని పేర్కొన్నదెవరు?
1) పెరియాళ్వారు
2) అప్పర్
3) నమ్మళ్వార్
4) నందనర్
- View Answer
- సమాధానం: 2
30. అతి ప్రాచీన శివలింగం ఉన్న గుడిమల్లం ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1) చిత్తూరు
2) కర్నూలు
3) నెల్లూరు
4) శ్రీకాకుళం
- View Answer
- సమాధానం: 1
31. కింది వాటిలో సరైన జత ఏది?
1) చింతకుంట - వైఎస్ఆర్ కడప జిల్లా
2) చింతమానుగవి - కర్నూలు జిల్లా
3) కామకూరు - శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
32. పురావస్తు ఆధారాలు దొరికిన పాళ్వాయి ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1) అనంతపురం
2) ప్రకాశం
3) తూర్పు గోదావరి
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 1
33. అశోకుడి శాసనాల్లో లిఖించిన ధమ్మ అనే పదం ఏ భాషకు చెందింది?
1) సంస్కృతం
2) అర్థమాగది
3) ప్రాకృతం
4) తమిళం
- View Answer
- సమాధానం: 3
34. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మ్యాకదోని శాసనంలో పేర్కొన్న గహపతి ఎవరు?
1) స్కంధనాగ
2) శ్రీపులోమావి
3) సమ్హ
4) కుమారదత్త
- View Answer
- సమాధానం: 3
35. కింది వాటిలో సరికాని జత ఏది?
1) నిశుంభసూదిని దేవాలయం - విజయాలయుడు
2) బృహదీశ్వరాలయం - మొదటి రాజేంద్ర చోళుడు
3) వేయి స్తంభాల గుడి - రుద్రదేవుడు
4) ఇబాదత్ ఖానా - అక్బర్
- View Answer
- సమాధానం: 2
36. సుల్హ్-ఇ-కుల్ అంటే అర్థం ఏమిటి?
1) ప్రపంచ శాంతి
2) ప్రపంచ జ్యోతి
3) ప్రపంచ యుద్ధం
4) ప్రపంచ మతం
- View Answer
- సమాధానం: 1
37. జతపరచండి.
జాబితా-I
i) అబ్దుల్ రజాక్
ii) న్యూనిజ్
iii) నికోలో కోంటి
iv) రాబర్ట క్లైవ్
జాబితా-II
a) పోర్చుగల్
b) ఇటలీ
c) పర్షియా
d) ఇంగ్లండ్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-a, iii-b, iv-d
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 2
38. మొగలుల కాలంలో ‘జబ్త్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
1) రెవెన్యూ విధానం
2) సైనిక విధానం
3) మత విధానం
4) వాస్తు, కళా విధానం
- View Answer
- సమాధానం: 1
39. కింది వాటిలో సరైన జత ఏది?
1) నానా ఫడ్నవీస్ - మరాఠా
2) సిరాజుద్దౌలా - బెంగాల్
3) హైదర్ అలీ - మైసూర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
40. కింది వారిలో వీరశైవ మతానికి చెందని వారు ఎవరు?
1) బసవన్న
2) అల్లమ ప్రభువు
3) అక్కమహాదేవి
4) శంకరాచార్యులు
- View Answer
- సమాధానం: 4
41. జతపరచండి.
జాబితా-I
i) పోతన
ii) కంచర్ల గోపన్న
iii) అన్నమయ్య
iv) చైతన్య ప్రభు
జాబితా-II
a) దాశరథి శతకం
b) హరేకృష్ణ మంత్రం
c) పదకవితా పితామహుడు
d) సహజ కవి
1) i-d, ii-a, iii-c, iv-b
2) i-c, ii-a, iii-b, iv-d
3) i-b, ii-d, iii-a, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 1
42. కాబూల్‌లో ‘చార్భాగ్’ను ఎవరు నిర్మించారు?
1) బాబర్
2) అక్బర్
3) జహంగీర్
4) షాజహాన్
- View Answer
- సమాధానం: 1
43. జోద్బాయి మందిరం ఎక్కడ ఉంది?
1) ఆగ్రా
2) ఢిల్లీ
3) ఫతేపూర్ సిక్రీ
4) కాబూల్
- View Answer
- సమాధానం: 3
44. జతపరచండి.
జాబితా-I
i) కందరీయ మహాదేవ శివాలయం
ii) కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి
iii) డేరాబాబా నానక్
iv) హుమాయూన్ సమాధి
జాబితా-II
a) ఇల్‌టుట్ మిష్
b) గురునానక్
c) అక్బర్
d) ధంగదేవుడు
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-a, ii-b, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 3
45. ఇస్లాం మత పవిత్ర న్యాయాన్ని ఏమంటారు?
1) రూమీ
2) జిక్స్
3) షరియత్
4) రక్స్
- View Answer
- సమాధానం: 3
46. సూఫీ గురువులు సమావేశాలు నిర్వహించే ధర్మశాలలను ఏమంటారు?
1) ఖాన్కాహ్
2) పీర్
3) సిల్సిలా
4) ఘజిలీ
- View Answer
- సమాధానం: 1
47. కింది వాటిలో సరైన జత ఏది?
1) క్రీ.శ. 8వ శతాబ్దం - శంకరాచార్యులు
2) క్రీ.శ. 11వ శతాబ్దం - రామానుజా చార్యులు
3) క్రీ.శ. 17వ శతాబ్దం - కంచర్ల గోపన్న
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
48. మీరాబాయి ఎవరి శిష్యురాలు?
1) రవిదాస్
2) తుకారాం
3) ఏక్నాథ్
4) చైతన్య ప్రభు
- View Answer
- సమాధానం: 1
49. వీర శైవం ఏ శతాబ్ధంలో కర్ణాటకలో ఆవిర్భవించింది?
1) క్రీ.శ. 11
2) క్రీ.శ. 12
3) క్రీ.శ. 13
4) క్రీ.శ. 14
- View Answer
- సమాధానం: 2
50. ‘ఇతరుల బాధను అర్థం చేసుకొనే వాళ్లే వైష్ణవులు’ అని అన్నదెవరు?
1) బసవేశ్వరుడు
2) తులసీదాస్
3) నర్సీ మెహతా
4) సూర్దాస్
- View Answer
- సమాధానం: 3
51. మహాజన పదాల్లో బలమైంది ఏది?
1) మగధ
2) కురు
3) కోసల
4) మల్ల
- View Answer
- సమాధానం: 1
52. కింది వాటిలో ఏ జనపదం గణరాజ్య పాలనా వ్యవస్థను కలిగి ఉంది?
1) అంగ
2) అవంతి
3) వజ్జి
4) మగధ
- View Answer
- సమాధానం: 3
53. కింది వాటిలో సరైన జత ఏది?
1) దూతలు - అధికారాలకు, సైన్యానికి రాజు సూచనలు చేసేవారు
2) వేగులు - సమాచారాన్ని రాజుకు అందించేవారు
3) భాగ - గృహపతులు రాజుకు చెల్లించే పన్ను
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
54. బౌద్ధమతానికి చెందని పదం ఏది?
1) చైత్యం
2) విహారం
3) స్తూపం
4) అంగాలు
- View Answer
- సమాధానం: 4
55. అమ్మను ‘తాయ్’ అని ఏ భాషలో పిలుస్తారు?
1) మరాఠీ
2) తమిళం
3) హిందీ
4) ఒరియా
- View Answer
- సమాధానం: 2