అమరావతికి ఆ పేరు పెట్టిన పాలకుడెవరు?
1. విష్ణుకుండినుల ఆరాధ్య దైవం ఎవరు?
1) పుష్పభద్రస్వామి
2) శ్రీపర్వతస్వామి
3) మూలగూరమ్మ
4) నూకాలమ్మ
- View Answer
- సమాధానం: 2
2. తూర్పు చాళుక్యుల తొలి రాజధాని ఏది?
1) పిఠాపురం
2) ద్రాక్షారామం
3) మచిలీపట్నం
4) దెందులూరు
- View Answer
- సమాధానం: 1
3.పంచముద్రలతో శివుణ్ణి ఆరాధించే శాఖ?
1) వీరశైవ శాఖ
2) పాశుపత శాఖ
3) కాలముఖ శాఖ
4) కాపాలిక శాఖ
- View Answer
- సమాధానం: 4
4. పంచారామ క్షేత్రాలలో బాల త్రిపుర సుందరీదేవి ఆరాధన ఎక్కడ కలదు?
1) ద్రాక్షారామం
2) క్షీరారామం
3) అమరారామం
4) సోమారామం
- View Answer
- సమాధానం: 4
5.‘త్రిసముద్రతోయ పీతవాహన’ ఎవరి బిరుదు?
1) గౌరవ కృష్ణుడు
2) హాలుడు
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) కుంతల శాతకర్ణి
- View Answer
- సమాధానం: 3
6. శాలంకాయన అంటే అర్థం ఏమిటి?
1) నంది
2) పావురం
3) సూర్యుడు
4) సింహాం
- View Answer
- సమాధానం: 1
7. మోటుపల్లి ఓడరేవును గణపతి దేవునికి బహుకరించిన నెల్లూరు చోడరాజు?
1) భిజ్జన్న
2) మనుమసిద్ధి-1
3) మనుమసిద్ధి-2
4) ఖడ్గతిక్కన
- View Answer
- సమాధానం: 3
8. చిత్రరధస్వామి(సూర్యుడు)ఎవరి కులదైవం?
1) బృహత్పలాయనులు
2) శాలంకాయనులు
3) ఆనందగోత్రజులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
9. ఆంధ్రలో తొలి బౌద్ధాచార్యుడు ఎవరు?
1) మహాదేవ బిక్షువు
2) బదంతాచార్యా
3) సిద్ధనాగార్జునుడు
4) భావవివేకుడు
- View Answer
- సమాధానం: 1
10. అమరావతికి ఆ పేరు పెట్టిన పాలకుడెవరు?
1) దామెర్ల వెంకటాద్రి
2) వాసిరెడ్డి వెంకటాద్రి
3) జయసింహవల్లభుడు
4) రాజరాజ నరేంద్రుడు
- View Answer
- సమాధానం: 2
11. నవ బ్రహ్మ ఆలయాలు ఎక్కడ కలవు?
1) హన్మకొండ
2) అలంపూర్
3) నాగార్జున కొండ
4) మదనపల్లె
- View Answer
- సమాధానం: 2
12.కిందివాటిలో సరైన జత ఏది?
1) ఇత్తడి బొమ్మలు-ఊషేగావ్(అదిలాబాద్)
2) వెండి ఫిలిగ్రీ-ఎలగందల(కరీంనగర్)
3) ఇక్కత్ వస్త్రాలు-పోచంపల్లి(నల్గొండ)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. శ్రీ విజయరామగజపతి ప్రప్రథమ సంగీత పాఠశాలను ఆంధ్రలో ఎప్పుడు స్థాపించారు?
1) 1919
2) 1920
3) 1921
4) 1922
- View Answer
- సమాధానం: 1
14. ‘అభినవ బ్రహ్మన్న’ అని ఏ శిల్పిని వర్ణించారు?
1) కాపురాజయ్య
2) అంట్యాకుల పైడిరాజు
3) గుర్రం మల్లయ్య
4) పిలకా నరసింహమూర్తి
- View Answer
- సమాధానం: 3
15. ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్(1947) ఎక్కడ స్థాపించారు?
1) బొంబాయి
2) మద్రాసు
3) లక్నో
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 1
16. ‘ఇండియన్ షేక్స్పియర్’ అని కీర్తిగాంచినవారు?
1) జక్కనాచార్య
2) కాళిదాసు
3) ఆచార్యా నాగార్జునుడు
4) బ్రహ్మగుప్తుడు
- View Answer
- సమాధానం: 2
17.తోలు బొమ్మలాట సహకార కేంద్రం ఎక్కడ కలదు?
1) మార్కాపురం(ప్రకాశం)
2) ఒంటిమిట్ట(వైఎస్సాఆర్ కడప)
3) ఫిరంగిపురం(గుంటూరు)
4) నిమ్మలకుంట(అనంతపురం)
- View Answer
- సమాధానం: 4
18. కింది వారిలో సైకతశిల్పి ఎవరు?
1) కృతి పరేఖ్
2) సుధా రఘునాదన్
3) సుదర్శన్ పట్నాయక్
4) సంపత్ కుమార్
- View Answer
- సమాధానం: 3
19. కర్ణాటక గాత్ర సంగీతంలో ‘స్త్రీ రత్నత్రయం’ ఎవరు?
1) ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీ, ఎమ్.ఎల్. వసంత కుమారి, డి.కె.పట్టమ్మాళ్
2) డి.కె. పట్టమ్మాళ్, ఆశాభోంస్లే, పి. సుశీల
3) ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీ, ఉషా ఉతప్, పి. సుశీల
4) ఎమ్.ఎల్. వసంత కుమారి, నిత్యశ్రీ, బాంబే జయశ్రీ
- View Answer
- సమాధానం: 1
20.భీష్మసహాని ఏ రంగానికి చెందిన వారు?
1) క్రీడారంగం
2) వైద్యరంగం
3) సాహిత్యరంగం
4) శాస్త్ర, సాంకేతిక రంగం
- View Answer
- సమాధానం: 3
21. ఆధార్ కార్డు లోగో రూపకర్త ఎవరు?
1) చోకిలా అయ్యర్
2) అతుల్ సుధాకర రావు పాండే
3) దీనానాథ్ భార్గవ
4) రామ్‌సుతార్ వంజి
- View Answer
- సమాధానం: 2
22. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ఎవరు?
1) లకుమాదేవి
2) చెల్లవ్వ
3) కళావతి
4) ఆమ్రపాలి
- View Answer
- సమాధానం: 1
23. చుక్కా సత్తయ్య కింది ఏ కళలో దిట్ట?
1) ఒగ్గు కథ
2) బుర్రకథ
3) హరికథ
4) జముకుల కథ
- View Answer
- సమాధానం: 1
24. కావడి నృత్యాన్ని ఏ రాష్ట్రంలో చేస్తారు?
1) కేరళ
2) తమిళనాడు
3) ఒడిషా
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
25.కింది వాటిలో సరైన జత ఏది?
1) సితార-పండిట్ రవిశంకర్
2) సంతూర్-పండిట్ శివకుమార్ శర్మ
3) సరోద్-అంజాద్ అలీఖాన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. ‘తెయ్యం’ నృత్యం ఏ రాష్ర్టంలో చేస్తారు?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) ఒడిషా
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
27. విజయనగర రాజుల కాలంలో ‘చంద్రశాలలు’ అంటే ఏమిటి?
1) మధురాసన సేవనా గృహాలు
2) వేశ్యల నివాసగృహాలు
3) గజాలను కట్టివేసే ప్రాంతాలు
4) ధాన్యరాశులు దాచే స్థలాలు
- View Answer
- సమాధానం: 1
28. ‘యవన ప్రియ’ అని ఏ సుగంధ ద్రవ్యాలను పిలుస్తారు?
1) యాలకులు
2) మిరియాలు
3) మెంతులు
4) గసాలు
- View Answer
- సమాధానం: 2
29. పురాణాల ప్రకారం శివుని ఆయుధం ఏది?
1) గాంఢీవం
2) దేవదత్తం
3) ఖట్వాంగం
4) కోదండం
- View Answer
- సమాధానం: 3
30. చూడామణి బౌద్ధ స్థూపం ఎక్కడ నిర్మితమైంది?
1) తిరునల్వేలి
2) తంజావూరు
3) మహాబలిపురం
4) నాగపట్టణం
- View Answer
- సమాధానం: 4
31. జతపరచండి.
దేవాలయం ప్రాంతం
1) ఐరావతేశ్వరాలయం ఎ) హాలీబేడు
2) కైలాసనాథాలయం బి) పానగల్లు
3) పచ్చల సోమేశ్వరాలయం సి) ఎల్లోరా
4) హోయసాలేశ్వరాలయం డి) దారాసూరం
1) 1-సి, 2-ఎ,3-బి, 4-డి
2) 1-బి, 2-డి,3-సి, 4-ఎ
3) 1-డి, 2-సి,3-బి, 4-ఎ
4) 1-సి, 2-ఎ,3-డి, 4-బి
- View Answer
- సమాధానం: 3
32. ‘భగవద్గీత’ను ఆంగ్లంలోకి అనువదించిందెవరు?
1) మార్టీమర్ వీలర్
2) సర్ ఛార్లెస్ విల్కిన్స్
3) మాక్స్ ముల్లర్
4) సర్ విలియం జోన్స్
- View Answer
- సమాధానం: 2
33. రేవతీ ద్వీపం అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు?
1) మంగుళూరు
2) యానాం
3) పుదుచ్చేరి
4) గోవా
- View Answer
- సమాధానం: 4
34. శంకరదేవ ఏ నాట్యంలో ప్రసిద్ధులు?
1) కథక్
2) సత్రియ
3) మణిపురి
4) కథాకళి
- View Answer
- సమాధానం: 2
35. హైదరాబాద్‌లో రవీంద్రభారతిని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1961
2) 1960
3) 1959
4) 1958
- View Answer
- సమాధానం: 1
36. కింది వాటిలో సరికానిది?
1) రేణుకాదేవి-జమదగ్ని భార్య
2) అరుంధతి- వశిష్ఠుని భార్య
3) మాండవి-భరతుని భార్య
4) శశిరేఖ- అర్జునుని భార్య
- View Answer
- సమాధానం: 4
37. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1957
2) 1767
3) 1784
4) 1789
- View Answer
- సమాధానం: 3
38. విక్రమ్ సారాభాయ్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) కేరళ
2) గుజరాత్
3) తమిళనాడు
4) ఒడిషా
- View Answer
- సమాధానం: 2
39. జైనమత తీర్థంకరుడు శీతలనాథుడి చిహ్నం ఏది?
1) నీలికమలం
2) పాము
3) శ్రీ వత్సం
4) ఏనుగు
- View Answer
- సమాధానం: 3
40. ‘భారతదేశ కారల్ మార్క్స’ అని ఎవరిని వర్ణిస్తారు?
1) బసవేశ్వరుడు
2) కబీర్
3) గురునానక్
4) వల్లభాచార్యుడు
- View Answer
- సమాధానం: 2
41. హుమాయూన్కు రాఖీ పంపిన రాజపుత్ర వనిత?
1) కర్ణావతి
2) దుర్గావతి
3) జోద్భాయి
4) మీరాభాయి
- View Answer
- సమాధానం: 1
42. భారత జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారం పొందిన తొలిసినిమా?
1) పెద్ద మనుషులు
2) గుడిగంటలు
3) బలిపీఠం
4) రైతుబిడ్డ
- View Answer
- సమాధానం: 1
43. జతపరచండి.
జాబితా-1
ఎ. భారతదేశ రామచిలుక
బి. ఆగ్రా అంధకవి
సి. మరాఠా కబీర్
డి. అపర వాల్మీకి
జాబితా-2
1. తులసీదాస్
2. తుకారం
3. సూర్దాస్
4. అమీర్ ఖుస్రూ
1) ఎ- 2, బి- 4, సి- 1, డి- 3
2) ఎ- 3, బి- 1, సి- 4, డి- 2
3) ఎ- 1, బి- 2, సి- 3, డి- 4
4) ఎ- 4, బి- 3, సి- 2, డి- 1
- View Answer
- సమాధానం: 4
44. చైనాపై దండెత్తిన తొలి భారతీయ చక్రవర్తి?
1) కనిష్కుడు
2) సముద్రగుప్తుడు
3) మొదటిరాజరాజు
4) హర్షుడు
- View Answer
- సమాధానం: 1
45. కింది వాటిలో సరైన జత ఏది?
1) సంగీత చింతామణి - పెదకోమటి వేమారెడ్డి
2) రాజ తరంగిణి - కల్హణుడు
3) ఆంధ్ర శబ్ధ చింతామణి -నన్నయ్య
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. ‘ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్’ ఎక్కడ కలదు?
1) చండీగఢ్
2) చెన్నై
3) జైపూర్
4) మంగళూరు
- View Answer
- సమాధానం: 1
47. ‘పాండురంగ మహత్యం’ గ్రంధకర్త ?
1) అల్లసాని పెద్దన
2) ధూర్జటి
3) తెనాలి రామకృష్ణుడు
4) శ్రీనాధుడు
- View Answer
- సమాధానం: 3
48. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. సుల్తాన్పూర్ 1. మంగళవరం
బి. ఖిజీరాబాద్ 2. దేవగిరి
సి. దౌలతాబాద్ 3. చిత్తోర్
డి. గోల్కొండ 4. వరంగల్
1) ఎ-2, బి-4, సి-1,డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
49. ఆంధ్రలో దాస సమాజాన్ని ఏర్పరిచిన వారు ఎవరు?
1) బ్రహ్మనాయుడు
2) వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు
3) కుమారిల భట్టు
4) అగస్త్యుడు
- View Answer
- సమాధానం: 1
50. కింది వాటిలో సరైన జత ఏది?
1) కేలూ చరణ్ మహాపాత్రా-ఒడిస్సీ
2) బిర్జుమహరాజ్-కథక్
3) డి.వై. సంపత్-జాలరి నృత్యం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
51. ‘జ్ఞానమే మోక్షానికి మార్గం’ అని బోధించినది?
1) ఆదిశంకరా చార్యులు
2) రామానుజా చార్యులు
3) వల్లభా చార్యులు
4) మధ్వా చార్యులు
- View Answer
- సమాధానం: 2
52. ‘జనగణమన’ గీతం పాడేందుకు పట్టే సమయం?
1) 52 సెకన్లు
2) 42 సెకన్లు
3) 62 సెకన్లు
4) 72 సెకన్లు
- View Answer
- సమాధానం: 1
53.1954లో భారత్‌లో ముద్రించిన తొలి వెయ్యి రూపాయల నోటుపై ముద్రించిన దేవాలయం ఏది?
1) బృహదీశ్వరాలయం(తంజావూరు)
2) లింగరాజస్వామి ఆలయం(భువనేశ్వర్)
3) రామప్ప దేవాలయం(పాలంపేట)
4) అనంత పద్మనాభాలయం(త్రివేండ్రం)
- View Answer
- సమాధానం: 1
54. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ ఎప్పుడు స్థాపించారు?
1) 1964
2) 1959
3) 1955
4) 1952
- View Answer
- సమాధానం: 1
55. దూరదర్శన్‌లో ప్రసారమై ప్రాచుర్యాన్ని పొందిన రామాయణం సీరియల్ దర్శకుడెవరు?
1) బి.ఆర్ చోప్రా
2) రామానందసాగర్
3) సత్యజిత్ రే
4) గిరీష్ కర్నాడ్
- View Answer
- సమాధానం: 2
56. లాల్ గుడిజరామన్ ఏ వాయిద్యంలో దిట్ట?
1) గిటార్
2) సితార్
3) వయోలిన్
4) నాదస్వరం
- View Answer
- సమాధానం: 3
57. లావణి మహోత్సవం ఏ రాష్ర్టంలో నిర్వహిస్తారు?
1) రాజస్థాన్
2) కశ్మీర్
3) మహారాష్ట్ర
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
58. కాళిదాస్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్రప్రభుత్వం ఇస్తుంది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
59. ‘భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని’ అని వర్ణించే ప్రాంతం?
1) వారణాసి
2) మధురై
3) మధుర
4) అయోధ్య
- View Answer
- సమాధానం: 1
60. ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని ఎవరిని పిలుస్తారు?
1) డాక్టర్. రాజేంద్రసింగ్
2) నారాయణ దేశాయ్
3) అరుణ్ శౌరీ
4) లక్ష్మీకాంత ఝూ
- View Answer
- సమాధానం: 1
61. పూరిలోని జగన్నాధాలయం నిర్మాత?
1) నరసింహదేవ-1
2) రెండవ పులకేశి
3) అనంతవర్మ చోడ గంగాదేవ
4) ఖారవేలుడు
- View Answer
- సమాధానం: 3
62. మన్సాగర్ సరస్సులో గల ‘‘జల్‌మహల్’’ ఎక్కడ కలదు?
1) ఉదయ్‌పూర్
2) సంబల్పూర్
3) నాగ్‌పూర్
4) జైపూర్
- View Answer
- సమాధానం: 4