Skip to main content

Breaking News: ఇంటర్‌ పరీక్షలు వాయిదా.. కార‌ణం ఇదే..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: మే 11వ తేదీన (బుధవారం) జరగాల్సిన ఆంధ్ర‌ప్రదేశ్‌ ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేశారు.
AP Inter Exams
AP Inter Exams Postponed

తుపాను కారణంగా పరీక్షను ఇంటర్‌ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్‌ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు.

చదవండి:

ఇంటర్‌ స్టడీ మెటీరియల్ | ఇంటర్‌ మోడల్ పేపర్స్ | ఇంటర్‌ ప్రివియస్‌ పేపర్స్

Published date : 10 May 2022 10:25PM

Photo Stories