VRO and VRA Jobs 2024 : 10,956 రెవెన్యూ గ్రామాల్లో.. వీఆర్వో, వీఆర్‌ఏల ఉద్యోగాలను...
సాక్షి ఎడ్యుకేషన్ : స్వలాభం కోసమే గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దు చేసిందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
దీంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. వచ్చే సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామన్నారు. దీని ద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
➤☛ Leaves Rules : ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావాలంటే.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..! లేకపోతే..
VRO/VRA Study Material
Telangana Culture & Literature
#Tags