TSPSC Exams Results 2025 : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలు విడుదల..ఎంపికైన అభ్య‌ర్థులు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్(టీపీబీవో) ఫలితాలను విడుదల చేసింది.

టీపీబీవో ఉద్యోగాలకు ఏడు జోన్ల పరిధిలో ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టీపీబీవో ఉద్యోగాలకు 2023 జులైలో టీజీపీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే.

➤☛ TGPSC Group-3 Preliminary Key 2025 : గ్రూప్ 3 ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు..

#Tags