Civil SI: సివిల్ ఎస్ఐగా ఎంపికైన ర‌చిత్ర‌

త‌న చ‌దువును పూర్తి చేసిన ర‌చిత్ర త‌న ల‌క్ష్యంగా ఎంచుకున్న ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాల‌ని నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో పాల్లొన్నారు.
Civil SI Rachitra achieved success

చిన్నతూండ్ల గ్రామానికి చెందిన నార రామయ్య–లక్ష్మి దంపతుల కూతురు నార రచిత్ర సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. గతంలో రచిత్ర సింగరేణి నిర్వహించిన కొలువులకు పరీక్షలు రాసి జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. ఉద్యోగ ఎంపిక కోర్టు కేసులో పెండింగ్‌లో ఉంది.

Civils Success Story: ఫ‌స్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో ఫెయిల్‌... సెకండ్‌ అటెంప్ట్‌లో రెండో ర్యాంకు సాధించానిలా...

కాగా ఇటీవల నిర్వహించిన ఎస్సై పరీక్ష హాజరై ఆదివారం విడుదలైన తుది ఫలితాల్లో సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. పదో తరగతి వరకు మల్లారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్‌, బీటెక్‌ బాసర ట్రిపుల్‌ ఐటీలో చదివారు. తండ్రి రామయ్య వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు.

#Tags