TS Inter 1st 2nd Year Results 2024: ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా టాప్‌, గతేడాదితో పోలిస్తే తగ్గిన ఉత్తీర్ణత

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇకేసారి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్‌ ఫలితాలను వెల్లడించారు.

రంగారెడ్డి టాప్‌, సెకండియర్‌లో మేడ్చల్‌ టాప్‌
ఫస్టియర్‌ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవగా, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 64.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఫస్టియర్‌లో గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 2 శాతం తగ్గింది. కాగా తెలంగాణలో మొత్తం 9,80,978 మంది  ఇంటర్ పరీక్షలు రాశారు. 4 లక్షల 78 వేల 527 మంది ఫస్టియర్‌ పరీక్షలు రాయగా,  4 లక్షల 43 వేల 993 మంది విద్యార్థులు సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరయ్యారు. 

ఇంటర్‌ ఫలితాల 2024 కోసం 👇 క్లిక్‌ చేయండి :

☛ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

#Tags