Telangana : ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టు సంచలన తీర్పు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు అక్టోబ‌ర్ 22వ తేదీన‌ తేల్చి చెప్పింది.
Telangana High Court

అక్టోబ‌ర్ 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఇంటర్‌ బోర్డ్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్ స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్, గైడెన్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
 

Inter Exams: ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేయాల‌ని..

Inter: హాల్ టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోండి.. తప్పులుంటే సవరించుకోండి ఇలా...

Syllabus: 30 శాతం సిలబస్‌ కుదింపు: ఇంటర్‌ బోర్డ్‌

Inter: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. టైంటేబుల్‌లో మార్పులు

#Tags