Exams Postponed 2024 : ఏప్రిల్ 19వ తేదీ నుంచి జరిగే పరీక్షలన్ని వాయిదా.. కారణం ఇదే..!
సాక్షి ఎడ్యుకేషన్ : దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగాల్సిన వివిధ పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తూ SSC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్ఎస్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
☛ SSC CPO Notification 2024: కేంద్ర సాయుధ దళాల్లో 4,187 ఎస్‌ఐ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
SSC కొత్త పరీక్ష తేదీ ఇవే..
☛ జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలు : జూన్ 5, 6, 7
☛ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ పేజ్ XII : జూన్ 24, 25, 26
☛ ఢిల్లీ పోలీస్ (ఎస్ఐ సీఏపీఎఫ్) పరీక్షలు : జూన్ 27, 28, 29
☛ CHSL (10+2) పరీక్షలు : జూలై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12
☛ RRB Jobs Notification 2024 Details : శుభవార్త.. 9,144 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు ఇవే..
#Tags