NLC India Limited Apprentice Recruitment 2024: ఎన్‌ఎల్‌సీలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే

NLC India Limited Apprentice Recruitment 2024

నైవేలి(తమిళనాడు)లోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌) అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 412

ఖాళీల విభాగాలు

  • ఎలక్ట్రీషియన్: 87 పోస్టులు
  • ఫిట్టర్: 62 పోస్టులు
  • మెకానిక్ (మోటార్ వెహికల్): 62 పోస్టులు
  • వైర్‌మ్యాన్: 62 పోస్ట్‌లు
  • వెల్డర్: 62 పోస్టులు
  • టర్నర్: 25 పోస్ట్‌లు
  • కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 20 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్: 10 పోస్టులు
  • మెకానిక్ (డీజిల్): 05 పోస్టులు
  • మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ): 05 పోస్టులు
  • మెకానిక్ (ట్రాక్టర్): 03 పోస్టులు
  • ప్లంబర్: 03 పోస్టులు
  • కార్పెంటర్: 03 పోస్టులు
  • మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (రేడియాలజీ): 03 పోస్టులు

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: బోటనీ & జువాలజీ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియట్‌/ఐటీఐలో ఉత్తీర్ణత

POWERGRID Apprenticeship Recruitment: పవర్‌గ్రిడ్‌లో వెయ్యికి పైగా ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 02, 2024

హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: సెప్టెంబర్‌ 07, 2024
వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

#Tags