BECIL Recruitment 2024: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టంట్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టంట్‌ ఇండియా లిమిటెడ్‌(BECIL), కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 54
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 09, 2024
వేతనం: సంబంధిత పోస్టును బట్టి నెలకు రూ. 17,190/-75,000/-

#Tags