Telangana Top 10 Polytechnic Colleges : తెలంగాణ టాప్-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే.. బెస్ట్ కాలేజీని ఎలా ఎంపిక చేసుకోవాలంటే..?
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో ఇటీవలే పాలీసెట్-2023 ఫలితాలను విడుదల చేసిన విషయం తెల్సిందే. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చును. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేశాక.. ఇండస్ట్రీలో వెంటనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు.
➤☛ AP Top 10 Polytechnic Colleges List : ఏపీలో టాప్-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే.. వీటిలో చేరితే.. పక్కాగా..
ప్రస్తుతం టీఎస్ పాలీసెట్-2023 ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మదిలో మెదిలే ఆలోచనలు.. బెస్ట్ కాలేజీని ఎలా ఎంపిక చేసుకోవాలి..? వచ్చిన ర్యాంక్‌ను ఏ బ్రాంచ్, కాలేజీని ఎంపిక చేసుకోవాలి..? అనే కోణం ఉంటాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని టాప్-10 పాలిటెక్నిక్ కాలేజీల వివరాలు మీకోసం..
తెలంగాణలోని టాప్-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే..
College Code | College Name | Branch | Place | Last Rank (2022) |
---|---|---|---|---|
MASB | GOVT POLYTECHNIC | DIPLOMA IN COMPUTER ENGINEERING | MASAB TANK | 406 |
IOES | GOVT INSTITUTE OF ELECTRONICS | DIPLOMA IN COMPUTER ENGINEERING | SECUNDERABAD | 775 |
NZBD | GOVT POLYTECHNIC | DIPLOMA IN COMPUTER ENGINEERING | NIZAMABAD | 1396 |
WRGL | GOVT POLYTECHNIC | DIPLOMA IN COMPUTER ENGINEERING | WARANGAL | 1473 |
SGMA | S G M GOVT POLYTECHNIC | DIPLOMA IN COMPUTER ENGINEERING | ABDULLAPURMET | 1757 |
NALG | GOVT POLYTECHNIC | DIPLOMA IN COMPUTER ENGINEERING | NALGONDA | 2316 |
SDPT | GOVT.POLYTECHNIC | DIPLOMA IN COMPUTER ENGINEERING | SIDDIPET | 2470 |
WNPT | KDR GOVT POLYTECHNIC | DIPLOMA IN COMPUTER ENGINEERING | WANAPARTHY | 2835 |
TKRC | T K R COLLEGE OF ENGG. AND TECHNOLOGY | DIPLOMA IN COMPUTER ENGINEERING | MIRPET | 3521 |
SCCL | SINGARENI COLLARIES POLYTECHNIC COLLEGE | DIPLOMA IN COMPUTER ENGINEERING | MANCHERIAL | 4191 |
#Tags