ఇఫ్లూ ప్రొ వైస్ చాన్స్ ల‌ర్‌గా రేవతి శ్రీనివాస్

ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కు ప్రొవైస్ చాన్స్ ల‌ర్‌(ప్రొవీసీ)గా ప్రొఫెసర్ రేవతి శ్రీనివాస్ను వీసీ ప్రొఫెసర్ సురేష్ కుమార్ శనివారం నియమించారు.
ప్రొవీసీతో పాటు అకడమిక్‌ డీన్‌గా ప్రొఫెసర్‌ థామస్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ గా ప్రొఫెసర్‌ నర్సింహారావు, వీసీకి ఓఎస్‌డీగా ప్రొఫెసర్‌ సురభి భారతీకి బాధ్యతలు అప్పగించారు.

చ‌ద‌వండి: నేడు సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల ఫలితాలు

చ‌ద‌వండి: ఎంసెట్, నీట్, జేఈఈ విద్యార్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు ఇలా..

చ‌ద‌వండి: మనూ, హెచ్సీయూలకు కొత్త వైస్ చాన్స్లర్లు వీరే..