RRB Junior Engineer Recruitment 2024 : 7,934 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హ‌త‌లు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇండియ‌న్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 7,934 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల‌కు జులై 30వ తేదీ నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చును. త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు.

☛ RRB Jobs 2024 : నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

జూనియర్ ఇంజినీర్ అర్హ‌త‌లు ఇవే..
వయసు: 18-36 ఏళ్లు. 
విద్యార్హత: బీటెక్/బీఈ. 
ఎంపిక విధానం : CBT-1, CBT-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. 
ప్రారంభ వేతనం రూ.35,400+ అలవెన్సులు ఉంటాయి.

 Government Jobs Applications 2024 : 55000ల‌కు పైగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీలు ఇదే..!

#Tags