TGPSC Group 1 Hall Ticket : గ్రూప్-1 మెయిన్ హాల్ టికెట్లు విడుద‌ల తేదీ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్లు వారంలో రోజుల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి.

నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు..
తొలి రోజు తీసుకెళ్లిన హాల్ టికెట్‌నే అన్ని పరీక్షలకు తీసుకెళ్లాలని TGPSC తెలిపింది. రోజుకో కొత్త హాల్ టికెట్‌తో వెళ్తే ఇన్విజిలేటర్లు పరీక్షకు అనుమతించరని పేర్కొంది. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్ టికెట్లను భద్రపరచుకోవాలని సూచించింది.

#Tags