CIPET Teaching Posts : సీఐపీఈటీలో 7 టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే
» మొత్తం పోస్టుల సంఖ్య: 07
» పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్– 01, అసిస్టెంట్ ప్రొఫెసర్–03, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్–01, లెక్చరర్–02.
» విభాగాలు: మ్యాథమేటిక్స్, ప్లాస్టిక్స్ టెక్నాల జీ, పాలీమర్ సైన్స్, మ్యాథమేటిక్స్, ప్లాస్టిక్ టెక్నాలజీ, కెమిస్ట్రీ.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వేతనం: అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.46,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.35,000 నుంచి రూ.40,000, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌కు రూ.35,000, లెక్చరర్‌కు రూ.30,000 నుంచి రూ.35,000.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్ డైరెక్ట ర్–హెడ్, సీఐపీఈటీ: ఐపీటీ చెన్నై, టీవీకె ఇండస్ట్రియల్ ఎస్టేట్, గుయిండి, చెన్నై–600032 చిరునామకు పంపించాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తులకు చివరితేది: 04.12.2024.
» వెబ్‌సైట్: https://www.cipet.gov.in/
WII Jobs : డబ్ల్యూఐఐలో వివిధ పోస్టుల్లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ!