Non Teaching Posts : స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 31.
పోస్టుల వివరాలు:
» గ్రూప్–ఏ పోస్టులు: రిజిస్ట్రార్–1,అసిస్టెంట్ రిజిస్ట్రార్–1,లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–1.
» గ్రూప్–బి పోస్టులు: సెక్షన్ ఆఫీసర్–1, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–2, టెక్నికల్ అసిస్టెంట్–1, సీనియర్ అసిస్టెంట్–1, పర్సనల్ అసిస్టెంట్–3, హిందీ ట్రాన్స్‌లేటర్–1.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» గ్రూప్–సి పోస్టులు: అసిస్టెంట్–5, ఎస్టేట్ సూపర్‌వైజర్–1, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–1, జూనియర్ అసిస్టెంట్–4, జూనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–3, హిందీ టైపిస్ట్–1, కేర్‌టేకర్–3, డ్రైవర్–1.
» అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు పని అనుభవం ఉండాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.11.2024
» వెబ్‌సైట్: www.spa.ac.in
ITBP Temporary Jobs : ఐటీబీపీలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు