DEECET: డీఈఈసెట్‌లో కామారెడ్డి జిల్లావాసికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

బాన్సువాడ: డీఈఈసెట్‌(ఉర్దూ మీడియం)లో బాన్సువాడకు చెందిన సుమయా స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. బాన్సువాడ పట్టణానికే చెందిన మరో విద్యార్థిని ఉమెమా కౌసర్‌ డీఈఈసెట్‌(ఉర్దూ మీడియం)లో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంకు పొందింది.

వీరిద్దరు బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(ఉర్దూ మీడియం) లో ఇంటర్‌ విద్యనభ్యసించారు.

కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు రావడంపై ప్రిన్సిపాల్‌ పాండురంగం, అధ్యాపకులు అబ్దుల్‌ హఫీజ్‌, మహ్మద్‌ ఇక్బాల్‌, మక్బుల్‌ అహ్మద్‌, కళాశాల కమిటీ సభ్యులు ఎజాస్‌, విఠల్‌రెడ్డి, దాసరి శ్రీనివాస్‌, శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు.

చదవండి:

GATE Ranker : గేట్‌లో ఉత్త‌మ ర్యాంకుతో ఉన్న‌త‌ స్థానానికి.. జాతీయ స్థాయిలో..

IIM 2024 Topper : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పరీక్షల్లో అంధురాలి ప్రతిభ

#Tags