TS Mega DSC 2024 Demand : 25000 ఉద్యోగాల‌తో మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి.. లేదంటే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా DSC అభ్యర్థుల ఆందోళనలు చేస్తున్నారు. టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు ఈ DSC-2024లోనే జత చేసి.. భ‌ర్తీ చేయాల‌ని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు.

అలాగే ఏర్ప‌డిన ఖాళీల‌తో క‌లిపి 25000 ఉద్యోగాల‌తో మెగా డీఎస్సీని నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

☛ AP DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ‌లో కేవ‌లం 11,062 టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చి.. చేతులు దులుపుకుంద‌ని అభ్య‌ర్థులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

SGT - Bitbank

TRT/DSC Methodology

School Assistant - Bitbank

#Tags