తెలంగాణ రాష్ట్ర స్థాయి తైక్వాండో క్యొరుగి పోటీల్లో అద‌ర‌కొట్టిన రూషికా..

Rushika

తెలంగాణ రాష్ట్ర‌స్థాయి తైక్వాండో క్యొరుగి పోటీలు మొద‌క్ జిల్లాలో జూలై 17వ తేదీన(సోమ‌వారం) జ‌రిగాయి. ఈ పోటీల్లో కాడేట్ క్యూరుగి, పూంసే విభాగాల్లో ఏ.రిషికా, జి.సహర్ష బంగారు ప‌తాకాలు సాధించారు. పోటీ నెగ్గిన వీరు ఉత్తరప్ర‌దేశ్‌లో లక్నోలో జరగబోయే కాడేట్ నేషనల్(జాతీయ‌) ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. విజేతలను కోచ్‌ ప్రదీప్ కుమార్, సురేష్ అభినందించారు.

#Tags