ICC Rankings: ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్.. టాప్-5లో ఉన్నది వీరే..
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా మూడో స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.
టాప్-5లో ఉన్నది వీరే..
ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) - 722 రేటింగ్ పాయింట్లు
వనిందు హసరంగ (శ్రీలంక) - 687 రేటింగ్ పాయింట్లు
అక్షర్ పటేల్ (భారతదేశం) - 660 రేటింగ్ పాయింట్లు
మహీశ్ తీక్షణ (శ్రీలంక) - 659 రేటింగ్ పాయింట్లు
రవి బిష్ణోయి (భారతదేశం) - 659 రేటింగ్ పాయింట్లు
#Tags