Google's Year in Search 2023 : ప్రపంచవ్యాప్తంగా 2023లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసినవి ఇవే..

ఈ ఏడాది 2023లో భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో ఏమి సెర్చ్ చేశారు, నెటిజన్ల దృష్టిని ఆకర్శించిన అంశాలు ఏంటి..? అనే మరిన్ని వివరాలు కింది చూడొచ్చు.

2023లో ఎక్కువమంది బార‌తీయులు గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే..
1. చంద్రయాన్-3
2. కర్ణాటక ఎన్నికల ఫలితాలు
3. ఇజ్రాయెల్ వార్తలు
4. సతీష్ కౌశిక్
5. బడ్జెట్ 2023
6. టర్కీ భూకంపం
7. అతిక్ అహ్మద్
8. మాథ్యూ పెర్రీ
10. మణిపూర్ వార్తలు
11. ఒడిశా రైలు ప్రమాదం

న్యూస్‌కు సంబంధించి..
1. ఇజ్రాయెల్‌–పాలస్తీనా యుద్ధం 
2. టైటానిక్‌ సబ్‌మెరైన్‌ 
3. టర్కీ భూకంపం 

వ్యక్తులు :  
1. డామర్‌ హామ్లిన్‌ (అమెరికన్‌ ఫుట్‌బాలర్‌) 
2. జెరెమీ రెన్నర్‌ (అమెరికన్‌ నటుడు)
3. ఆండ్రూ టేట్‌ (కిక్‌బాక్సర్‌–సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌) 

సంగీత కళాకారులు :
1. షకీరా (కొలంబియా సింగర్‌) 
2. జేసన్‌ ఆల్డీన్‌ (అమెరికన్‌ సింగర్‌) 
3. జో జోనాస్‌ (అమెరికన్‌ సింగర్‌–నటుడు) 

సినిమాలు : 
1. బార్బీ  
2. ఓపెన్‌ హైమర్‌ 
3. జవాన్‌ 

క్రీడాకారులు : 
1. డామర్‌ హామ్లిన్‌ (అమెరికన్‌ ఫుట్‌బాలర్‌) 
2. కైలియన్‌ ఎంబాపే (ఫ్రెంచ్‌ ఫుట్‌బాలర్‌) 
3. ట్రావిస్‌ కెల్స్‌ (అమెరికన్‌ ఫుట్‌బాలర్‌) 

చనిపోయిన ప్రముఖులు :
1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు) 
2. టీనా టర్నర్‌ (అమెరికన్‌ సింగర్, నటి)  
3. సినీడ్‌ ఓ కానర్‌ (ఐరిష్‌ సింగర్, లిరిసిస్ట్‌) 

పైన తెలిపిన విషయాలు మాత్రమే కాకుండా చాట్‌జీపీటీ, ఇన్‌స్టాగ్రామ్, యూనిఫాం సివిల్ కోడ్ సంబంధిత చాలా విషయాలను కూడా గూగుల్ సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో.. జీ20 అంటే ఏమిటి,యూసీసీ అంటే ఏమిటి, చాట్‌జీపీటీ అంటే ఏమిటి, హమాస్ అంటే ఏమిటి, 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత, ఇన్‌స్టాగ్రామ్‌ థ్రెడ్‌ అంటే ఏమిటి, సెంగోల్ అంటే ఏమిటి అనే అంశాలు ఉన్నాయి.

#Tags