Cancer: మసాలాలతో క్యాన్సర్‌కు వైద్యం

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిపై తాజాగా పేటెంట్‌ కూడా పొందారు. ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ, నోటి, థైరాయిడ్‌ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానోమెడిసిన్‌తో నయం చేయవచ్చని ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు నిరూపించారు. జంతువులపై ఈ ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలిచ్చాయి. త్వరలోనే మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టనున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags