AP Schemes Name Changed: ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు.. మారిన పథకాల పేర్లు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18వ తేదీ ఉత్వర్వులు చేసింది.
మారిన పథకాల పేర్లు ఇవే..
➤ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్పు.
➤ ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం పేరును ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా మార్పు.
➤ వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా మార్పు.
➤ వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా మార్పు.
➤ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా మార్పు.
Ap Ministers: ఏపీ కొత్త మంత్రులు వీరే.. వారికి కేటాయించిన శాఖలు ఇవే..
#Tags